వికీపీడియా:తెవికీ పండగ-25
Jump to navigation
Jump to search
ప్రధాన పేజీ | చర్చ | కార్యక్రమ ప్రణాళిక | కమిటీలు | సన్నాహక సమావేశాలు | స్కాలర్షిప్స్ | నివేదిక |
తెలుగు వికీపీడియా 2024 డిసెంబరు 10 నాటికి 22 వ ఏట అడుగు పెట్టబోతోంది. అప్పటికి లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకుని ఉంటుంది. అంతేకాదు పెద్దపెద్ద అంగలతో రెండవ లక్ష వైపు సాగిపోతూ ఉండి ఉంటుంది. ఈ సందర్భాన్ని వికీపీడియన్లందరూ ఘనంగా జరుపుకోవాల్సిన సందర్భం. ఈ ఉత్సవాల ప్రణాళిక నుండి నిర్వహణ, నివేదికల దాకా సకల విషయాలను ఒకచోటచేర్చే ప్రయత్నమే ఈ పేజీలు.