Jump to content

వికీపీడియా:తెవికీ పండగ-25/కార్యక్రమం

వికీపీడియా నుండి
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదిక

హాజరైయ్యే వారికి అనుగుణంగా ప్రోగ్రామ్‌ను రూపొందించడం ఒక ఆలోచన. స్కాలర్ షిప్ లు డిసంబరు 15 లోగా ఖరారు అవుతాయి. ఇది కాకుండా, ప్రోగ్రాము లో ఉండాల్సిన కొన్ని విషయాలు:

  • లక్ష వ్యాసాల మైలురాయి, మన అనుభవాలు, పుస్తకాల ఆవిష్కరణ
  • 2024 సంవత్సరంలో చేసిన పనుల నివేదిక, తెవికీ పండగ 2024 లో రూపొందించిన కార్యాచరణ ఆధారంగా.
  • కొత్త వాడుకరులతో ప్యానెల్, వారి అనుభవాలు, చర్చ.
  • వికీమీడియాలో సోదర ప్రాజెక్టులలో పని చేస్తున్న వారితో ప్యానెల్. కామన్స్, వికీసోర్స్, వికీడేటా.
  • టెకె కంట్రిబ్యూటర్స్, డెవలపర్లచే సెషన్.
  • కెపాసిటీ డెవలప్మెంట్ మనం నిర్దేశించుకున్న ఒక లక్ష్యం కనుక, మూడు రోజుల కార్యక్రమంలో దీనికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ప్రాజెక్టులలో నాయకత్వం, నిర్వహణ, భాద్యతలు మీద అవగాహన.
  • తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన ప్రాప్తిని మెరుగుపరచడానికి పనిచేస్తున్న సంస్థలు లేక వ్యక్తులతో సెషన్.
  • వచ్చే ఏడాది ప్రణాళిక రూపకల్పన

ఇవి కొన్ని ఆలోచనలు. అందరి సూచనలతో మెరుగుపరచాలి

లింకులు

[మార్చు]

వికీపీడియా:2024 లో తెవికీ ప్రగతి - మధ్యంతర పరిశీలన