Jump to content

వికీపీడియా:తెవికీ పండగ-25/స్కాలర్‌షిప్పులు

వికీపీడియా నుండి
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదిక

తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో వికీమీడియా ఫౌండేషన్, సిఐఎస్-ఎ2కె ల సహకారంతో 2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో తిరుపతిలో తెవికీ పండగ-2025 (తెలుగు వికీపీడియా 21వ వార్షికోత్సవం) జరగబోతుంది.

స్కాలర్‌షిప్ దరఖాస్తు ఫారం

[మార్చు]

ఈ వార్షికోత్సవాల్లో పాల్గొనదలచిన వారికి ఉపకారతవేతనాలు (స్కాలర్‌షిప్) అందుకునే అవకాశం ఉంది. ఈ లింకు నొక్కి మీ వివరాలు సమర్పించవచ్చు. (గమనిక: డిసెంబరు 13న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

మొత్తం 84మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.