వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అధినేత
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి
నాణ్యతను మెరుగుపరచేందుకుగాను మొలక స్థాయిలో ఉన్న "అధినేత" వ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదించాక, చర్చ జరగలేదు. దాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. ఎవరూ ఈ వ్యాసాన్ని విస్తరించలేదు. వ్యాస పరిమాణం ఇప్పటికీ అలానే ఉంది. అంచేత తొలగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 07:09, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]