చర్చా ఫలితం: మూలాలను చేర్చారు. కాబట్టి ఆ కారణంగా తొలగించనవసరం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 03:50, 8 జనవరి 2021 (UTC) ఉషారాణి భాటియా వ్యాసానికి సరి అయిన మూలాలు లేనందున వ్యాసం అసంపూర్ణంగా ఉన్నది. దయచేసి నిర్వాహకులు ఈ వ్యాసాన్ని తొలగించగలరు.— ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: సుల్తాన్ ఖాదర్ (చర్చ • రచనలు) [ప్రత్యుత్తరం]