వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఒకే గ్రామానికి ఎక్కువ పేర్లతో ఉన్న గ్రామ వ్యాసాలు
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి
"ఒకే గ్రామానికి ఎక్కువ పేర్లతో ఉన్న గ్రామ వ్యాసాలు" తొలగింపు ప్రతిపాదన సబబుగా తోచింది. దీన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అంచేత తొలగించాలని నిర్ణయించాను.__చదువరి (చర్చ • రచనలు) 06:45, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]