వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెరుగు రామకృష్ణ (కవి)
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తగిన మూలాలున్నాయి. కనుక తొలగించనవసరం లేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:52, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్ని నిర్ధారించుకోవలసిన అగత్య మున్నది. వికీ నియమాల ప్రకారం తొలగింపు జాబితా కు చేర్చడం అయినది.12:28, 28 May 2022 భాను వారణాసి
- @భాను వారణాసి: గారూ, పెరుగు రామకృష్ణ గురించి, అతని పురస్కారాల గురించి, అతని పుస్తక సమిక్షల గురించి మూలాలున్నాయి. పరిశీలించండి. ఇంకా ఏవైనా నిర్థారించుకోవలసిన మూలాలు అవసరమైతే తెలియజేయండి. అది తొలగించనవసరం లేదు. ఆంగ్ల వికీలో కూడా వ్యాసం ఉంది. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 17:03, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- అలాగే! మూలాలు నిర్దిష్ట మైనవి అని నిర్ధారణ చేసుకొన్నాక, తొలగింపు మూసను ఈ వ్యాసము నుండి తీసి వేద్దాము. మీరు తీసి వేయగలరా? నేనే తీసి వెయ్యవలెనా?02:12, 29 May 2022 భాను వారణాసి
- భాను వారణాసి గారూ మూలాల్నినిర్థారించుకున్న తరువాత, ఈ చర్చలో అభిప్రాయాలకనుగుణంగా విర్వాహకులు నిర్ణయం తీసుకుని ఫలితం తెలియజేసి చర్చ ముగిస్తారు. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 02:39, 29 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.