చర్చా ఫలితం: తొలగించాలి
"మండలము (కాలమానము)" తొలగింపు ప్రతిపాదన సబబుగా తోచింది (ఒకటీ రెండు లైన్ల సమాచారం ఉంది. విస్తరణకు నోచుకోలేదు). దీన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అంచేత తొలగించాలని నిర్ణయించాను.__చదువరి (చర్చ • రచనలు) 06:08, 17 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]