వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Nrahamthulla
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి
వ్యాసం ఆంగ్లంలో ఉంది మరియు సభ్యుని పరిచయ విషయం కూడాను. కనుక దీనిని గురించిన అభ్యంతరాన్ని సభ్యులపై చర్చ:Nrahamthullaలో వ్రాశాను. వారు అర్ధం చేసుకొంటారని ఆశిస్తున్నాను. వ్యాసాన్ని తొలగించవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:43, 7 సెప్టెంబర్ 2008 (UTC)