వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/మూడవ స్కైప్ సమావేశం నివేదిక
Jump to navigation
Jump to search
- తేది, సమయం
డిసెంబర్ 6 5,2013, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 నుండి 2 గంటలకు
- పాల్గొన్న వారు
వైజాసత్య, అర్జున, సుజాత
- పాల్గొనవీలుకానివారు
రాధాకృష్ణ, రాజశేఖర్
- సమావేశ చర్చాంశాలు
- క్రితం సమావేశం నివేదిక ఖరారుచేయబడింది.
- పురస్కార విధానంపై సభ్యుల సందేహాలు :దీనిపై సుదీర్ఘ చర్చజరిగింది. ఇద్దరు సభ్యులు హాజరు కాకపోవటంతో చర్చ సారాంశాన్ని తయారు చేసి అందరిసభ్యుల స్పందనలతో అభివృద్ధి చేసి సముదాయంతో పంచుకోవాలని నిశ్చయించటం జరిగింది.
- వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద
కొలబద్ద విషయాలు చర్చించటం జరిగింది. మార్పుల పరిమాణాలతోపాటు, మార్పుల ప్రభావం కూడా పరిగణించాలని నిర్ణయించడం జరిగింది. గణాంకాలను నిర్ణయించేటప్పుడు రెండుసంవత్సరాలకాలంలో ఒక సాధారణ సభ్యుడు చేసే మార్పులను మధ్యస్థాయిగా నిర్ణయించితే ప్రామాణిక రూపం తయారవవచ్చు. ఇది చిత్తుప్రతికావున సముదాయం స్వతంత్రంగా మార్పులు చేయవచ్చు లేక సూచనలు చేయవచ్చు.
సమీక్ష చేయటం జరిగింది
- ప్రస్తుత ప్రతిపాదనల సమీక్ష
10 ప్రతిపాదనలు ఇప్పటికే ప్రతిపాదిత సభ్యులచే అంగీకరించబడడం , ఎంపిక మండలి స్వాగతించింది.
- తరువాతి సమావేశం తేది నిర్ణయం
9 డిసెంబర్ 2013, మధ్యాహ్నం 1 నుండి 2PM (భాప్రాకా)