వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2020 అక్టోబరు - 2021 మార్చి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రణయ్‌రాజ్ వంగరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - 2022 డిసెంబరు
2023 జనవరి - 2023 జూన్
2023 జూలై - 2023 డిసెంబరు

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. ఆ సూచనల మేరకు 2020 అక్టోబరు 1 నుండి 2021 మార్చి 31 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు[మార్చు]

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 123. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2020-10-01/2021-03-31?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:[మార్చు]

  • వికీపీడియా: 283. ఇందులో రచ్చబండలో రాసినవి:
    • వికీపీడియా చర్చ: 11
    • వాడుకరి చర్చ: 24
  • మీడియావికీ:

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 10,982