వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2022 జూలై - 2022 డిసెంబరు
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు చెయ్యాల్సిన కనీసమాత్రపు పని ఎంతో సముదాయం నిర్ణయించింది. ఆ సూచనల మేరకు 2019 మార్చి నుండి ఇప్పటి వరకు 6 సార్లు ఆరు నెలల సమీక్ష చేసుకుంటూ వస్తున్నాను. ఇది 7 వ సమీక్ష. 2022 జూలై 1 నుండి 2022 డిసెంబరు 31 వరకు ఉన్న 6 నెలల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో పెట్టాను. ఈ లెక్క లోకి ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులు రావు కాబట్టి, వాటిని పరిగణించలేదు.
నిర్వాహక చర్యలు
[మార్చు]ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 119. ఈ నిర్వాహక చర్యల వివరాలను ఎక్స్ టూల్స్ పరికరంలో చూడవచ్చు.
పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:
[మార్చు]ఈ కాలంలో ట్రాన్స్‌లేట్‌వికీలో నేను చేసిన అనువాదాల సంఖ్య: 0 ఇవన్నీ మీడియావికీ కోసం చేసినవే. నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.
ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 9,333