Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Mpradeep

వికీపీడియా నుండి

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (23/01/06) ఆఖరి తేదీ 06:13 జనవరి 30 2006 (UTC)
Mpradeep (చర్చదిద్దుబాట్లు) - ప్రదీపు చాలా కాలము నుండి వికిపీడియా సభ్యుడు (ఇప్పుడు ఉన్న క్రియాశీల సభ్యులలో కిరణ్ తర్వాత ఈయనే పాత సభ్యుడు). విధానాలు పద్ధతుల బాగా తెల్సిన వ్యక్తి. 920 కి పైగా దిద్దుబాట్లు చేశారు (ప్రస్తుతము ఉన్న నిర్వాకులు ఎవ్వరూ హోదా వచ్చే సమయానికి అన్ని దిద్దుబాట్లు చేసి ఉండలేదు). ఈయన దిద్దుబాట్లు అన్ని నేం స్పేసుల్లో ఉండటము చాలా అభినందనీయము. ఈయన నిర్వాహక వర్గానికి ఒక గొప్ప అదనముగా భావించి నిర్వాక హోదాకు ప్రదీపు పేరు ప్రతిపాదిస్తున్నాను --వైఙాసత్య 06:16, 23 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీపు తన అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.

నేను అంగీకరిస్తున్నాను. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:41, 23 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు నిర్వాహక హోదా ఇవ్వదలిస్తే దయ్చేసి దానిని కొన్ని రోజులు వాయిదా వేయగలరు. కొన్ని రోజులపాటు(నెలలు అవ్వవచ్చు) నేను వికీపీడియా నుండి సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు నిర్వాహక హోదా ఇవ్వటం వలన వికీపీడియాకు పెద్దగా ఉపయోగము ఉండదు. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు దీని గురించి ఆలోచించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:38, 31 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరితో నేనూ అంగీకరిస్తూ మీకు నిర్వాకుడైనందుకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. స్వకార్యములు చక్కబెట్టిన తర్వాతనే వికికార్యములు నిర్వహించగలరు--వైఙాసత్య 11:55, 31 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దతు

అభ్యర్ధికి ప్రశ్నలు

[మార్చు]

నిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
జ:
2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
జ:
3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
జ:
  1. ప్రదీపుకు నా మద్దతు తెలియజేస్తున్నాను. ఇప్పటి చురుకూ, వేగము కొనసాగించాలని కోరుతున్నాను, కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 06:56, 23 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నేను హృదయపూర్వక ఆనందముగా నా మద్దతు తెలియజేస్తున్నాను Chavakiran 10:19, 23 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
  3. తగిన వ్యక్తి --వైఙాసత్య 11:52, 31 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ఈయన చర్చలను గమనించే ఎవరికైనా ఒక విషయం తెలుస్తుంది. వ్యక్తిగత ఆలోచన, అభిప్రాయం,కోపం,ఈర్ష్య. కాక బయటి వారి వైపుగా ఆలోచించే ఒకే ఒక వ్యక్తి. ఇలాంటివారి వలన వికీకి శత్రువులు తగ్గుతారు. ఆయనకు సమయం లేకున్నా మద్యమద్య ఒక్కోసారి ఇటు చూస్తే చాలు.--0

నాకు మద్దతు తెలిపినవారందరికీ నా కృతఙతలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:40, 6 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]