Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Trivikram

వికీపీడియా నుండి

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (‌సెప్టెంబర్ 7, 2006) ఆఖరి తేదీ 16:00 ‌సెప్టెంబర్ 14 2006 (UTC)

Trivikram (చర్చదిద్దుబాట్లు) - త్రివిక్రం, మాయాబాజార్ మాయలు, కాళ్లాగజ్జీ కంకాలమ్మ మర్మము మొదలైన ఎన్నో మనకు తెలియని విషయాలు తెలుగు వికిలో తెలిపినాడు. ఈయన సంఖ్యానుగుణ వ్యాసాలపై చేసిన కృషి బహు అభినందనీయము. తెలుగు వికి ప్రగతికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఈయన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైఙాసత్య 16:08, 7 సెప్టెంబర్ 2006 (UTC)

త్రివిక్రం తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

నేను అంగీకరిస్తున్నాను.  -త్రివిక్రమ్ 01:24, 8 సెప్టెంబర్ 2006 (UTC)
సభ్యుల మద్దతుతో త్రివిక్రమ్ నిర్వాహుకుడయ్యాడు --వైఙాసత్య 14:10, 14 సెప్టెంబర్ 2006 (UTC)
మద్దతు
  • త్రివిక్రమ్ గారు నిర్వాహకులుగా ఉండాలని నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను. కాసుబాబు 20:40, 7 సెప్టెంబర్ 2006 (UTC)
  • తెలుగు వికిలో త్రివిక్రమ్ చేసిన కృషి అభినందనీయము. నిర్వాహక హోదాకు తగిన వ్యక్తి. మీ ప్రతిపాదనకు నా పూర్తి మద్దతు తెలియచేస్తున్నాను.-- Varmadatla 23:28, 7 సెప్టెంబర్ 2006 (UTC)
  • తెవికీలో త్రివిక్రమ్ చేసిన కృషి విశిష్టమైనది. వికీ పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన రచనలు చేసాడు. నిర్వాహక హోదాకు ఆయన అర్హుడు. ఈ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుతున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 02:08, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • తెవికీలో త్రివిక్రమ్, చేసిన, చేస్తూ ఉన్న కృషి బహూధా ప్రశంసాపాత్రము. నిర్వాహకహోదాకు పూర్తి పాత్రత కలిగిన వ్యక్తి. ప్రతిపాదనకు మద్దతు తెలియచేస్తున్నాను. ఆయన తన సమ్మతిని తెలియచేసినందుకు అభినందనలు.కామేష్ 03:19, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • త్రివిక్రమ్ నిర్వాహక హోదాకు అన్నివిధాలా అర్హుడు 08:20, 8 సెప్టెంబర్ 2006 (UTC) - శ్రీనివాస
  • నేను సమర్థిస్తున్నాను.--వీవెన్ 08:34, 8 సెప్టెంబర్ 2006 (UTC)
  • నేనూ సమర్ధిస్తున్నాను --వైఙాసత్య 14:06, 14 సెప్టెంబర్ 2006 (UTC)