వికీపీడియా:మెరుగైన వ్యాసాలు/కనీస స్థాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చమౌలికాంశాలు, నాణ్యతా చట్రంకనీస స్థాయిమధ్యమ స్థాయితృతీయ స్థాయిసూచనలు

వ్యాసంలోని భాషలో ఉన్న దోషాలను సవరించడం ఈ స్థాయిలో చెయ్యాల్సిన పని. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, మరియు వంటి పడికట్టు పదాల తొలగింపు మొదలైనవి. ఒక్కొక్క వాడుకరి రోజుకొక్క వ్యాసం చెయ్యవచ్చు ననేది ఒక అంచనా. యాంత్రికానువాదం చేసి సృష్టించిన వ్యాసాలను వదిలెయ్యాలి. ఆ వ్యాసాలను ఈ వ్యాసాలను మెరుగుపరచే ఉద్యమంలో చేర్చడం లేదు. గమనించండి.. కొత్తగా పాఠ్యాన్ని చేర్చాల్సిన పని లేదు, ఉన్న పాఠ్యాన్ని మెరుగుపరచడమే!

ఈ పని చెయ్యడానికి వాడుకరులకు అవసరమైన శక్తియుక్తులు.

  • ఈ పని చేసేందుకు భాషపై మధ్యమ స్థాయి పట్టు ఉంటే చాలు.
  • ఎక్కువ సమయం పెట్టాల్సిన పనిలేదు.
  • కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.