Jump to content

వికీపీడియా:మెరుగైన వ్యాసాలు/తృతీయ స్థాయి

వికీపీడియా నుండి
ప్రధాన పేజీచర్చమౌలికాంశాలు, నాణ్యతా చట్రంకనీస స్థాయిమధ్యమ స్థాయితృతీయ స్థాయిసూచనలు

ఈ స్థాయిలో వ్యాసానికి ఉండాల్సిన ఇతర హంగులను సమకూర్చాలి. ఆ హంగులు కింది పట్టికలో చూడవచ్చు.

వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.

  • భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
  • వికీపీడియా కుశలత: మధ్య స్థాయి కుశలత ఉంటే చాలు.
  • కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.

ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.

క్రమ సంఖ్య అంశం
1 ప్రవేశిక (వ్యాసంలో విషయ సూచికకు ముందు వచ్చే ఉపోద్ఘాతం లాంటి భాగమే ప్రవేశిక. వ్యాసానికి ఉపోద్ఘాతాన్ని, వ్యాసం లోని ముఖ్యాంశాల సారాంశాన్నీ ప్రవేశికలో రాయాలి.)
2 మూలాలను చేర్చాలి: వ్యాసంలో అవసరమైన చోట్ల సముచితమైన మూలాలను చేర్చాలి. {{ఆధారం}} అనే మూసలు ఉంటే, మూలాలను చేర్చి వాటిని తొలగించాలి.
3 వ్యాసం వికీకరణ (విభాగాలుగా విభజన, వ్యాసపు ఆకృతి సవరణ, అనుచితమైన బయటి లింకుల తొలగింపు,
4 మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.

ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి,

వికీపీడియా:Template messages/Maintenance

5 {{Authority control}}: పేజీలో అడుగున ఈ మూస కనబడుతూ ఉంటే సరే! ఎడిట్ మోడ్‌లో మూస కనబడినప్పటికీ, సేవు చేసాక కనబడకపోతే, దాని వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లు ఏమీ లేనట్లే. వికీడేటా అంశం పేజీకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫయర్లను చేర్చండి. వెంటనే ఇక్కడ వికీపీడియా పేజీలో మూస ప్రత్యక్షమౌతుంది.
6 మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.

ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి,

వికీపీడియా:Template messages/Maintenance