వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ/వడపోత పదాలు
స్వరూపం
యాంత్రికానువాదాల్లో దోషాలను నియంత్రించేందుకు గాను వడపోతలను తయారు చేసే విషయమై వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ పేజీలో చర్చ జరిగింది. తదనుగుణంగా కింది పదాలకు వడపోతలను తయారు చెయ్యాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ వడపోతలు కొత్త పేజీలు సృష్టించేటపుడూ మాత్రమే అమలౌతాయి.
క్ర.సం | పదం/పదబంధం | ఒకసారి హెచ్చరించి ప్రచురించాలి | ప్రచురణ నిరాకరించాలి | వాడుకరి సంతకం |
---|---|---|---|---|
1 | మరియు | |||
2 | యొక్క | |||
3 | అతడు చేస్తుంది/వస్తుంది | |||
4 | ఆమె చేసాడు/వచ్చాడు | |||
5 | ||||
6 | ||||
7 |