వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు/ప్రయోగాత్మక పటాల పరిశోధన
స్వరూపం
ప్రయోగాత్మక పటాల పరిశోధన
[మార్చు]మాదిరి 1
[మార్చు]- Mapframe వాడి
- అనుకూలతలు
- ఏ స్థాయి పటము (స్కేలు ఏదైనా) కైనా సులభంగా చేయవచ్చు. (గుంటూరు జిల్లా ఉదాహరణ ఫైల్)
- ఆధార పటములో పటము ఇతర వివరాలు, దగ్గరలోని పట్టణాలు, రహదారులు కనబడతాయి, పటము వ్యాప్తిని పెద్దది లేక చిన్నది చేసినా సూచికలు సరిగా వుంటాయి.(గమనశీల పటము)
- ప్రతికూలతలు
- సంబంధిత లింకు పేజీ ముందుచూపు కనబడదు
- శాసనసభ హద్దు కనబడదు. OpenStreet Map లో హద్దులు వుండాలి (ప్రస్తుతము లేవు)
- ప్రదేశాన్ని బిందువుతో చూపించడం సరికాదు.
మాదిరి 2
[మార్చు]- Location Map వాడి
- అనుకూలతలు
- సంబంధిత లింకు పేజీ ముందుచూపు కనబడుతుంది (220 లేక 218 పై మౌజ్ నిలిపి చూడండి)(గమనశీలపటము)
- శాసనసభ హద్దు రంగుతో మార్చవచ్చు. inkscape SVG లో fill color మార్చుతూ
- హద్దులు సరిగా తెలుపుతుంది.
- ప్రతికూలతలు
- ఎక్కువ పటాలు చేయటం కష్టం. (ఎక్కువ పటాలు చేర్చాలి, సంబంధిత Location map మూస మార్చాలి. సంబంధిత వ్యాస పేజీలో మార్పులు చేయాలి.)
(గుంటూరు జిల్లా ఉదాహరణ ఫైళ్లు: వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు/శాసనసభ ఎన్నికలు-గుంటూరు జిల్లా-LocMap, దస్త్రం:Guntur District Assembly Constituencies.svg, మూస:Location map Guntur District Assembly Constituencies)
మాదిరి 3
[మార్చు]- నాణ్యమైన తెలుగు బొమ్మలాగా
-
AP 2014 శాసనసభ ఎన్నికలు పార్టీవారీగా
-
2014 ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికలు పార్టీవారీగా
-
2014 శాసనసభ ఎన్నికలు-గుంటూరు జిల్లా పార్టీ వారీగా
- అనుకూలతలు
- సంబంధిత లింకు ముందు చూపు వుండదు.
- హద్దులు సరిగా తెలుపుతుంది.
- QGIS తో చేయడం తేలిక.
- ప్రతికూలతలు
- గమనశీల పటము కాదు.
ఖరారు
[మార్చు]మాదిరి 3 లో చూపినట్లు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పటాలు. (వివరాలకు చర్చ చూడండి)