Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీపీడియా గ్రంథాలయం/సత్యకాం.కాం ఆర్కైవ్

వికీపీడియా నుండి

సత్యకాం.కాంలో ఉపకరించే పుస్తకాలను ఇక్కడ జాబితా వేస్తున్నాం.

పుస్తకం పేరు, లంకె రచయిత పేరు ఉపకరించే వ్యాసాలు
ఆయుధం పట్టని యోధుడు డా.ఎం.వి.రమణారెడ్డి మార్టిన్ లూథర్ కింగ్
ఆధునిక ధ్రువతార డా.వేదగిరి రాంబాబు గురజాడ అప్పారావు
అప్పాజీ సత్తెనపల్లి రామమోహనరావు తిమ్మరుసు
ఆఫ్రికన్ సోషలిస్టు ఉద్యమం - వాల్టర్ రోడ్ని మూలం. డేవిడ్ రెన్టన్, అనువాదం. పి.ప్రకాశరావు వాల్టర్ రోడ్ని
అదృష్టవంతుని ఆత్మకథ డి.వి.నరసరాజు పలు సినిమా వ్యాసాలు, వ్యక్తుల వ్యాసాల్లో కొటేషన్లకు ఉపకరిస్తుంది.
ఆచార్య నాగార్జునుడు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆచార్య నాగార్జునుడు
అక్కమహాదేవి మూలం. గురులింగ కాపసె, అనువాదం. రాజేశ్వరి దివాకర్ల అక్క మహాదేవి
అస్సామీ సాహిత్య చరిత్ర మూలం. బిరించి కుమార్ బరువా, అనువాదం. మరుపూరు కోదండరామిరెడ్డి