వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/జూలై నెల ప్రాజెక్టు నివేదిక
జూలై నెలతో ప్రాజెక్టు ఋతువులో రెండు నెలల సమయం ముగిసింది. ఈ కాలంలో 1265 వ్యాసాలను విస్తరించాం. ప్రాజెక్టు వ్యవధి 67% ముగిసే సరికి పెట్టుకున్న లక్ష్యంలో (2000 పేజీల విస్తరణ) 63.25% సాధించాం. లక్ష్యచ్ఛేదన విజయవంతంగా చెయ్యాలంటే ఆగస్టు నెలలో 735 వ్యాసాలను విస్తరించాలి. జూలై నెలలో ఒక వర్గం లోని వ్యాసాలను పూర్తిగా విస్తరించి ఆ వర్గాన్ని ఖాళీ చేసాం. ప్రాజెక్టు ముగిసే సరికి మరో ఏడెనిమిది వర్గాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
ప్రాజెక్టులో మెరుగుపరచిన పేజీలను - విస్తరించినవి, విలీనం/దారిమార్పు చేసినవీ - కింది రెండు వర్గాల్లో చూడవచ్చు:
- వర్గం:మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీలు
- వర్గం:మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా దారిమార్పుగా మార్చిన పేజీలు
ఈ ప్రాజెక్టులో తలమునకలుగా కృషి చేస్తూ ఇవాళ్టి ఈ స్థాయికి రావడంలో కృషి చేసిన వారందరికీ అభినందనలు. ప్రాజెక్టులో తొలుత కృషి చేసి తరువాత కొంత నిదానించిన వాడుకరులను తిరిగి పాల్గొని ప్రాజెక్టును విజయవంతం చెయ్యాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాజెక్టులో పాల్గొని కొన్ని పేజీలను విస్తరించి కూడా తమ గణాంకాల పేజీలను సృష్టించని వాడుకరులు ఆయా పేజీలను సృష్టించుకోవాల్సిందిగా వినతి.
స్థూలంగా వర్గాలవారీగా జరిగిన పని
[మార్చు]ఒక్కో వర్గంలో ఎన్నేసి పేజీలు మిగిలి ఉన్నాయో చూసి తీసిన గణాంకాలివి. ఏయే వాడుకరి ఎన్నేసి పేజీలు చేసారనే లెక్కలను గణన లోకి తీసుకుని చేసినవి కావు.
| క్ర.సం | మొలక వర్గం పేరు | వివరం | మూస పేరు | జూలై 1 నాటి సంఖ్య | ఇప్పుడు వ్యాసాల సంఖ్య | జూలైలో జరిగిన పని |
| 1 | వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | అధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-ఆధ్యాత్మికం}} | 77 | 65 | 12 |
| 2 | వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, అక్కడి విశేషాలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-పుణ్యక్షేత్రాలు}} | 19 | 18 | 1 |
| 3 | వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | పౌరాణిక వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలు. చారిత్రిక వ్యక్తుల వ్యాసాలు ఇందులో చేరవు | {{మొలక-పౌరాణిక వ్యక్తులు}} | 81 | 47 | 34 |
| 4 | వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | చారిత్రిక వ్యక్తుల వ్యాసాలతో సహా అన్ని జీవిత చరిత్ర వ్యాసాలు. పౌరాణిక వ్యక్తులు పాత్రలు ఇందులో చేరవు | {{మొలక-వ్యక్తులు}} | 229 | 66 | 163 |
| 5 | వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | చరిత్రకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-చరిత్ర}} | 20 | 18 | 2 |
| 6 | వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | వృక్షజాతులు, ప్రజాతులు వగైరా వ్యాసాలు | {{మొలక-వృక్షశాస్త్రం}} | 153 | 148 | 5 |
| 7 | వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | మానవుడు కాకుండా ఇతర జంతువులు, పక్షులు, కీటకాలు, సూక్ష్మ జీవులు | {{మొలక-జంతుశాస్త్రం}} | 90 | 89 | 1 |
| 8 | వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | మానవ శరీరానికి సంబంధించిన వ్యాసాలు | {{మొలక-మానవ దేహం}} | 61 | 62 | -1 |
| 9 | వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | స్థలాలు, నదులు, పర్వతాలు వంటి భౌగోళిక విశేషాలు | {{మొలక-భౌగోళికం}} | 17 | 16 | 1 |
| 10 | వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | ఇతర శాస్త్ర సాంకేతికాంశాలన్నిటికీ సంబంధించిన వ్యాసాలు | {{మొలక-శాస్త్ర సాంకేతికాలు}} | 140 | 139 | 1 |
| 11 | వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | సంస్థలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-సంస్థ}} | 66 | 53 | 13 |
| 12 | వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | తెలుగు సినిమాల వ్యాసాలు | {{మొలక-తెలుగు సినిమా}} | 2563 | 2,485 | 78 |
| 13 | వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | ఆంధ్ర, తెలంగాణ గ్రామాల వ్యాసాలు | {{మొలక-గ్రామం}} | 317 | 314 | 3 |
| 14 | వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | పుస్తకాలు, పుస్తక ప్రచురణ సంస్థలు | {{మొలక-పుస్తకాలు}} | 121 | 121 | 0 |
| 15 | వర్గం:మీడియా మొలక వ్యాసాలు | పత్రికలు, టీవీలు, సీరియళ్ళు, సామాజికమాధ్యమాలు | {{మొలక-మీడియా}} | 64 | 64 | 0 |
| 16 | వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | రోడ్లు, రైలు మార్గాలు, ఆనకట్టలు వంటి మౌలిక సదుపాయాలు | {{మొలక-మౌలిక సదుపాయాలు}} | 34 | 23 | 11 |
| 17 | వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | రాజకీయాలు, పరిపాలనలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-రాజకీయాలు}} | 10 | 10 | 0 |
| 18 | వర్గం:ఆహార మొలక వ్యాసాలు | ఆహారం, వంటలు | {{మొలక-ఆహారం}} | 41 | 43 | -2 |
| 19 | వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | ఆరోగ్యం, వైద్యం | {{మొలక-ఆరోగ్యం}} | 47 | 47 | 0 |
| 20 | వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | కంప్యూటరు, సాఫ్టువేరు | {{మొలక-కంప్యూటరు}} | 75 | 75 | 0 |
| 21 | వర్గం:సంగీత మొలక వ్యాసాలు | సంగీతం, సంగీత పరికరాలు | {{మొలక-సంగీతం}} | 72 | 55 | 17 |
| 22 | వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | హిందూ పంచాంగానికి సంబంధించిన వ్యాసాలు | {{మొలక-హిందూ పంచాంగం}} | 394 | 394 | 0 |
| 23 | వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | సంఖ్యాయుత వ్యాసాలు | {{మొలక-సంఖ్య}} | 93 | 93 | 0 |
| 24 | వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | పేర్లు, ఇంటిపేర్ల వ్యాసాలు | {{మొలక-పేరు}} | 62 | 62 | 0 |
| 25 | వర్గం:ఘటన మొలక వ్యాసాలు | ఘటనలు, వార్షిక దినోత్సవాలకు చెందిన వ్యాసాలు | {{మొలక-ఘటన}} | 16 | 5 | 11 |
| 26 | వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | విద్య, విద్యాలయాల వ్యాసాలు | {{మొలక-విద్యాలయం}} | 22 | 19 | 3 |
| 27 | వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | వ్యవసాయానికి సంబంధించిన వ్యాసాలు | {{మొలక-వ్యవసాయం}} | 23 | 23 | 0 |
| 28 | వర్గం:తేదీ మొలక వ్యాసాలు | తేదీ, వారం, నెల, సంవత్సరాల వ్యాసాలు | {{మొలక-తేదీ}} | 199 | 0 | 199 |
| 29 | వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-పరికరం}} | 33 | 33 | 0 |
| 30 | వర్గం:కళల మొలక వ్యాసాలు | కళల వ్యాసాలు | {{మొలక-కళ}} | 27 | 27 | 0 |
| 31 | వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | సాహిత్యం, భాషా సంబంధ వ్యాసాలు | {{మొలక-సాహిత్యం}} | 112 | 112 | 0 |
| 32 | వర్గం:ఆటల మొలక వ్యాసాలు | ఆటలకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-ఆట}} | 16 | 16 | 0 |
| 33 | వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | గృహ వస్తువులకు సంబంధించిన వ్యాసాలు | {{మొలక-గృహం}} | 48 | 39 | 9 |
| 34 | వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | భారతీయ సాంప్రదాయిక విజ్ఞాన వ్యాసాలు (జ్యోతిష్యం, క్షుద్ర పూజలు వగైరా) | {{మొలక-సాంప్రదాయిక విజ్ఞానం}} | 17 | 16 | 1 |
| 35 | వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | జీవన విధాన సంబంధ వ్యాసాలు | {{మొలక-జీవన విధానం}} | 80 | 80 | 0 |
| 36 | వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | అక్షరాల వ్యాసాలు | {{మొలక-అక్షరం}} | 61 | 61 | 0 |
| 37 | వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | ఆర్హిక, వ్యాపార, వాణిజ్య సంబంధ వ్యాసాలు | {{మొలక-ఆర్థికం}} | 14 | 13 | 1 |
| 38 | వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | సమాజ సంబంధ వ్యాసాలు | {{మొలక-సమాజం}} | 89 | 88 | 1 |
| 39 | వర్గం:కాలం మొలక వ్యాసాలు | కాలం, ఋతువులు, దిక్కులు.. తత్సంబంధ వ్యాసాలు | {{మొలక-కాలం}} | 14 | 11 | 3 |
| 40 | వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | {{మొలక-ఇతరత్రా}} | 115 | 104 | 11 |
| 5732 | 5154 | 578 |
వాడుకరి నివేదికల ప్రకారం వర్గాలవారీగా నెలవారీగా జరిగిన పని
[మార్చు]ఒక్కొక్క వాడుకరి తాను చేసిన పని గురించి ఇచ్చిన నివేదికల నుండి సంకలనం చేసిన అంకెలు ఈ పట్టికలో ఉంటాయి. పై విభాగం లోని పట్టిక లోని అంకెలతో పోలిస్తే ఇవి విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. కొందరు వాడుకరులు గణాంకాలు పూర్తిగా ఎక్కించ నందువలన గానీ, ఎక్కించినా వాటిని ప్రస్తుత అంకెల్లోకి తీసుకోకపోవడం వలన గానీ (ఉదాహరణకు Prasharma681 గారి కృషిని ఇంకా పరిగణన లోకి తీసుకోలేదు. దాని గురించి నాకు రాత్రి పొద్దుపోయాకే తెలిసింది.) ఈ తేడా వస్తుంది. ఈ తేడాలు ప్రాజెక్టు పూర్తయ్యాక సరి కావచ్చు.
| వర్గం | ప్రాజెక్టు మొదలుపెట్టిన
నాటి సంఖ్య |
జూన్ లో చేసినవి | జూలై లో చేసినవి | ఆగస్టులో లో చేసినవి | మొత్తం విస్తరించిన వ్యాసాలు | మిగిలినవి | జూలై 31 వరకు విస్తరించిన
పేజీల శాతం |
| వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | 78 | 5 | 9 | 0 | 14 | 64 | 17.95% |
| వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | 35 | 15 | 0 | 0 | 15 | 20 | 42.86% |
| వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | 96 | 10 | 33 | 0 | 43 | 53 | 44.79% |
| వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | 412 | 193 | 160 | 0 | 353 | 59 | 85.68% |
| వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | 31 | 11 | 2 | 0 | 13 | 18 | 41.94% |
| వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | 153 | 0 | 3 | 0 | 3 | 150 | 1.96% |
| వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | 90 | 0 | 1 | 0 | 1 | 89 | 1.11% |
| వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | 63 | 1 | 0 | 0 | 1 | 62 | 1.59% |
| వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | 114 | 95 | 1 | 0 | 96 | 18 | 84.21% |
| వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | 142 | 3 | 0 | 0 | 3 | 139 | 2.11% |
| వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | 70 | 3 | 13 | 0 | 16 | 54 | 22.86% |
| వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | 2609 | 51 | 79 | 0 | 130 | 2479 | 4.98% |
| వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | 571 | 244 | 1 | 0 | 245 | 326 | 42.91% |
| వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | 130 | 5 | 1 | 0 | 6 | 124 | 4.62% |
| వర్గం:మీడియా మొలక వ్యాసాలు | 66 | 2 | 0 | 0 | 2 | 64 | 3.03% |
| వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | 34 | 2 | 9 | 0 | 11 | 23 | 32.35% |
| వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | 39 | 27 | 0 | 0 | 27 | 12 | 69.23% |
| వర్గం:ఆహార మొలక వ్యాసాలు | 42 | 0 | 0 | 0 | 0 | 42 | 0.00% |
| వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | 48 | 1 | 0 | 0 | 1 | 47 | 2.08% |
| వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | 77 | 2 | 0 | 0 | 2 | 75 | 2.60% |
| వర్గం:సంగీత మొలక వ్యాసాలు | 72 | 0 | 16 | 0 | 16 | 56 | 22.22% |
| వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | 394 | 0 | 0 | 0 | 0 | 394 | 0.00% |
| వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | 97 | 4 | 0 | 0 | 4 | 93 | 4.12% |
| వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | 62 | 0 | 0 | 0 | 0 | 62 | 0.00% |
| వర్గం:ఘటన మొలక వ్యాసాలు | 26 | 9 | 11 | 0 | 20 | 6 | 76.92% |
| వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | 26 | 4 | 3 | 0 | 7 | 19 | 26.92% |
| వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | 24 | 0 | 0 | 0 | 0 | 24 | 0.00% |
| వర్గం:తేదీ మొలక వ్యాసాలు | 209 | 9 | 201 | 0 | 210 | -1 | 100.48% |
| వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | 35 | 2 | 0 | 0 | 2 | 33 | 5.71% |
| వర్గం:కళల మొలక వ్యాసాలు | 28 | 2 | 0 | 0 | 2 | 26 | 7.14% |
| వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | 112 | 0 | 0 | 0 | 0 | 112 | 0.00% |
| వర్గం:ఆటల మొలక వ్యాసాలు | 16 | 0 | 0 | 0 | 0 | 16 | 0.00% |
| వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | 46 | 0 | 7 | 0 | 7 | 39 | 15.22% |
| వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | 17 | 0 | 0 | 0 | 0 | 17 | 0.00% |
| వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | 80 | 0 | 0 | 0 | 0 | 80 | 0.00% |
| వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | 62 | 0 | 0 | 0 | 0 | 62 | 0.00% |
| వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | 15 | 1 | 0 | 0 | 1 | 14 | 6.67% |
| వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | 89 | 0 | 0 | 0 | 0 | 89 | 0.00% |
| వర్గం:కాలం మొలక వ్యాసాలు | 14 | 0 | 3 | 0 | 3 | 11 | 21.43% |
| వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | 116 | 3 | 8 | 0 | 11 | 105 | 9.48% |
| మొత్తం | 6440 | 704 | 561 | 0 | 1265 | 5175 | 19.64% |
వాడుకరి గణాంకాలు
[మార్చు]ఒక్కో వాడుకరి చేసిన కృషి ఈ పట్టికల్లో చూడవచ్చు. కొందరు వాడుకరులు తమ గణాంకాల పేజీని తయారు చెయ్యలేదు. అలాంటి వాడుకరులందరూ "ఇతరులు" లోకి వస్తారు. వారు: వాడుకరి:Dollyrajupslp, |వాడుకరి:దేవుడు, వాడుకరి:B.K.Viswanadh, వాడుకరి:Naidugari Jayanna ఉన్నారు. ఇందులో చేర్చని వారు ఇంకా కొందరు ఉంటే ఉండవచ్చు. వాడుకరి:Prasharma681 గారి కృషి గురించి రాత్రే నా దృష్టి లోకి వచ్చింది. వారి గణాంకాలను కూడా త్వరలో చేరుస్తాను.
నెలవారీ సారాంశం
[మార్చు]| మొత్తం | యర్రా రామారావు | వెంకటరమణ | రవిచంద్ర | స్వరలాసిక | చదువరి | ప్రణయ్‌రాజ్ | పవన్ సంతోష్ | కశ్యప్ | ప్రభాకర్ గౌడ్ నోముల | రాము ఇమ్మడిశెట్టి | మహేశ్వర రాజు | ఇతరులు | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జూన్ లో విస్తరించిన వ్యాసాలు | 704 | 245 | 163 | 46 | 40 | 160 | 24 | 5 | 4 | 8 | 1 | 2 | 5 |
| జూలైలో విస్తరించిన వ్యాసాలు | 561 | 54 | 176 | 43 | 18 | 211 | 53 | 0 | 0 | 1 | 0 | 6 | 0 |
| అగస్టులో విస్తరించిన వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| మొత్తం | 1265 | 299 | 339 | 89 | 58 | 371 | 77 | 5 | 4 | 9 | 1 | 8 | 5 |
వర్గాలవారీగా వాడుకరి వారీగా విస్తరించిన వ్యాసాల సంఖ్య
[మార్చు]కింది పట్టిక లోని గణాంకాలు మొత్తం జూన్, జూలై రెండు నెలల కాలానికీ స్సంబంధించిన అంకెలను చూపుతాయి. విడిగా జూలై నెలలో మాత్రమే విస్తరించిన వ్యాసాల సంఖ్యను చూపదు.
| వర్గం | మొత్తం | యర్రా రామారావు | వెంకటరమణ | రవిచంద్ర | స్వరలాసిక | చదువరి | ప్రణయ్‌రాజ్ | పవన్ సంతోష్ | కశ్యప్ | ప్రభాకర్ గౌడ్ నోముల | రాము ఇమ్మడిశెట్టి | మహేశ్వర రాజు | ఇతరులు |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | 14 | 3 | 9 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 |
| వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | 15 | 0 | 11 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 3 |
| వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | 43 | 7 | 0 | 3 | 0 | 0 | 31 | 0 | 0 | 1 | 0 | 0 | 1 |
| వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | 353 | 1 | 255 | 2 | 19 | 68 | 3 | 4 | 0 | 0 | 0 | 0 | 1 |
| వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | 13 | 1 | 0 | 2 | 0 | 9 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | 3 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | 1 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | 1 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | 96 | 1 | 0 | 0 | 0 | 90 | 4 | 0 | 0 | 1 | 0 | 0 | 0 |
| వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | 3 | 0 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 |
| వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | 16 | 13 | 0 | 0 | 0 | 3 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | 130 | 1 | 1 | 73 | 19 | 6 | 24 | 0 | 0 | 0 | 0 | 6 | 0 |
| వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | 245 | 244 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | 6 | 0 | 0 | 4 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:మీడియా మొలక వ్యాసాలు | 2 | 0 | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | 11 | 1 | 0 | 0 | 0 | 9 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 |
| వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | 27 | 0 | 27 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:ఆహార మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | 1 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | 2 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 |
| వర్గం:సంగీత మొలక వ్యాసాలు | 16 | 0 | 16 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | 4 | 0 | 4 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:ఘటన మొలక వ్యాసాలు | 20 | 0 | 0 | 0 | 1 | 7 | 10 | 0 | 0 | 0 | 0 | 2 | 0 |
| వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | 7 | 2 | 0 | 0 | 4 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:తేదీ మొలక వ్యాసాలు | 210 | 15 | 6 | 0 | 10 | 177 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 2 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:కళల మొలక వ్యాసాలు | 2 | 0 | 0 | 0 | 2 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:ఆటల మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | 7 | 0 | 7 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:కాలం మొలక వ్యాసాలు | 3 | 0 | 2 | 0 | 0 | 1 | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
| వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | 11 | 6 | 0 | 0 | 0 | 0 | 1 | 0 | 1 | 3 | 0 | 0 | 0 |
| మొత్తం | 1265 | 299 | 339 | 89 | 58 | 371 | 77 | 5 | 4 | 9 | 1 | 8 | 5 |
వర్గాలవారీగా వాడుకరి వారీగా చేర్చిన బైట్లు
[మార్చు]జూన్ జూలై రెండు నెలల్లోనూ వివిధ వాడుకరులు వర్గాల వారీగా చేర్చిన బైట్ల సంఖ్యను ఈ పట్టికలో చూడవచ్చు.
| మొత్తం | యర్రా రామారావు | వెంకటరమణ | స్వరలాసిక | రవిచంద్ర | చదువరి | ప్రణయ్‌రాజ్ | పవన్ సంతోష్ | కశ్యప్ | ప్రభాకర్ గౌడ్నోముల | రాము ఇమ్మడిశెట్టి | మహేశ్వర రాజు | ఇతరులు | |
| వర్గం:ఆధ్యాత్మిక మొలక వ్యాసాలు | 62,382 | 16,463 | 37,178 | - | 2,622 | - | - | - | - | 6,119 | - | 0 | 0 |
| వర్గం:పుణ్యక్షేత్రాల మొలక వ్యాసాలు | 68,644 | - | 32,831 | - | - | - | - | - | - | 23,232 | - | 0 | 12581 |
| వర్గం:పౌరాణిక వ్యక్తుల మొలక వ్యాసాలు | 2,85,955 | 74,074 | - | - | 8,233 | - | 1,93,534 | - | - | 4,005 | - | 0 | 6109 |
| వర్గం:వ్యక్తుల మొలక వ్యాసాలు | 22,20,089 | 3,727 | 13,45,993 | 1,27,871 | 3,148 | 6,64,467 | 19,498 | 51,317 | - | - | - | 0 | 4068 |
| వర్గం:చరిత్ర మొలక వ్యాసాలు | 92,599 | 8,719 | - | - | - | 70,371 | - | 13,509 | - | - | - | 0 | 0 |
| వర్గం:వృక్షశాస్త్రపు మొలక వ్యాసాలు | 26,059 | 26,059 | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:జంతుశాస్త్రం మొలక వ్యాసాలు | 3,839 | 3,839 | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:మానవ శరీర మొలక వ్యాసాలు | 1,287 | - | - | - | 1,287 | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:భౌగోళిక మొలక వ్యాసాలు | 5,34,447 | 7,306 | - | - | - | 4,82,506 | 25,550 | - | - | 19,085 | - | 0 | 0 |
| వర్గం:శాస్త్ర సాంకేతిక మొలక వ్యాసాలు | 54,341 | - | - | - | - | - | - | - | - | 54,341 | - | 0 | 0 |
| వర్గం:సంస్థల మొలక వ్యాసాలు | 1,38,836 | 89,277 | - | - | - | 49,559 | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:తెలుగు సినిమా మొలక వ్యాసాలు | 4,96,261 | 13,158 | 2,623 | 1,41,022 | 29,140 | 46,114 | 2,27,319 | - | - | - | - | 36885 | 0 |
| వర్గం:గ్రామాల మొలక వ్యాసాలు | 21,66,358 | 21,55,102 | - | - | - | - | 11,256 | - | - | - | - | 0 | 0 |
| వర్గం:పుస్తకాల మొలక వ్యాసాలు | 21,596 | - | - | 14,926 | 6,670 | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:మీడియా మొలక వ్యాసాలు | 9,343 | - | 4,183 | 5,160 | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:మౌలిక సదుపాయాల మొలక వ్యాసాలు | 1,05,497 | - | - | - | - | 79,259 | - | - | - | 26,238 | - | 0 | 0 |
| వర్గం:రాజకీయాల మొలక వ్యాసాలు | 90,506 | - | 90,506 | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:ఆహార మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:ఆరోగ్య మొలక వ్యాసాలు | 3,673 | - | - | - | - | 3,673 | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:కంప్యూటరు మొలక వ్యాసాలు | 15,024 | - | - | - | 4,411 | - | - | - | - | - | 10,613 | 0 | 0 |
| వర్గం:సంగీత మొలక వ్యాసాలు | 31,755 | - | 31,755 | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:హిందూ పంచాంగ మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:సంఖ్యా మొలక వ్యాసాలు | 10,341 | - | 10,341 | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:పేర్ల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:ఘటన మొలక వ్యాసాలు | 88,961 | - | - | 7,449 | - | 34,371 | 38,018 | - | - | - | - | 9123 | 0 |
| వర్గం:విద్యాలయాల మొలక వ్యాసాలు | 45,111 | 12,807 | - | 27,026 | - | - | 5,278 | - | - | - | - | 0 | 0 |
| వర్గం:వ్యవసాయ మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:తేదీ మొలక వ్యాసాలు | 9,75,568 | 2,06,221 | 33,555 | 43,700 | - | 6,85,203 | 6,889 | - | - | - | - | 0 | 0 |
| వర్గం:పరికరాల మొలక వ్యాసాలు | 14,251 | - | - | - | - | - | - | - | 14,251 | - | - | 0 | 0 |
| వర్గం:కళల మొలక వ్యాసాలు | 6,138 | - | - | 6,138 | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:సాహిత్యం మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:ఆటల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:గృహ వస్తువుల మొలక వ్యాసాలు | 41,350 | - | 41,350 | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:సాంప్రదాయిక విజ్ఞాన మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:జీవన విధాన మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:అక్షరాల మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:ఆర్థిక మొలక వ్యాసాలు | 8,181 | - | - | - | - | - | - | - | 8,181 | - | - | 0 | 0 |
| వర్గం:సామాజిక మొలక వ్యాసాలు | - | - | - | - | - | - | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:కాలం మొలక వ్యాసాలు | 10,335 | - | 6,845 | - | - | 3,490 | - | - | - | - | - | 0 | 0 |
| వర్గం:ఇంకా వర్గీకరించని మొలక వ్యాసాలు | 1,57,813 | 35,205 | - | - | - | - | 12,020 | - | 6,970 | 1,03,618 | - | 0 | 0 |
| 77,86,540 | 26,51,957 | 16,37,160 | 3,73,292 | 55,511 | 21,19,013 | 5,39,362 | 64,826 | 29,402 | 2,36,638 | 10,613 | 46,008 | 22,758 |
పేజీలు సృష్టించిన వాడుకరుల వారీగా విస్తరణలు
[మార్చు]ఇప్పటి వరకు విస్తరించిన మొలకల్లో సృష్టికర్తలవారీగా, విస్తరించిన వాడుకరుల వారీగా కింది పట్టికలోని గణాంకాలు తెలియ జేస్తాయి. ప్రాజెక్టును మొదలుపెట్టినపుడు ఈ వివరాన్ని చూపించడం ప్రణాళికలో లేదు. అందుచేత కొందరు వాడుకరులు ఈ వివరాలను ఇవ్వలేదు. కాబట్టి ఇది అసంపూర్ణం.
| సృష్టించిన వాడుకరి | విస్తరించిన వాడుకరులు | |||||
|---|---|---|---|---|---|---|
| చదువరి | వెంకటరమణ | ప్రణయ్‌రాజ్ | యర్రా రామారావు | మహేశ్వరరాజు | మొత్తం | |
| Rajasekhar1961 | 61 | 60 | 17 | 7 | 1 | 146 |
| Praveen Illa | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| అజ్ఞాత | 25 | 23 | 4 | 2 | 1 | 55 |
| Charanxp | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
| Sree Vasista | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Ajaybanbi | 13 | 2 | 0 | 0 | 0 | 15 |
| బాటసారి | 0 | 0 | 0 | 1 | 0 | 1 |
| JVRKPRASAD | 1 | 1 | 0 | 2 | 0 | 4 |
| YVSREDDY | 17 | 11 | 8 | 4 | 1 | 41 |
| Kasyap | 1 | 2 | 0 | 0 | 0 | 3 |
| T.sujatha | 10 | 2 | 0 | 1 | 0 | 13 |
| Bhaskaranaidu | 5 | 8 | 11 | 37 | 0 | 61 |
| C.Chandra Kanth Rao | 14 | 26 | 1 | 7 | 0 | 48 |
| వైజాసత్య | 4 | 5 | 0 | 1 | 1 | 11 |
| Dev | 4 | 1 | 0 | 0 | 0 | 5 |
| రవిచంద్ర | 12 | 10 | 1 | 2 | 0 | 25 |
| సుబ్రమణ్యం పరిణం | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| బాట్ | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Ch Maheswara Raju | 4 | 0 | 1 | 1 | 0 | 6 |
| సుల్తాన్ ఖాదర్ | 7 | 5 | 6 | 0 | 0 | 18 |
| అహ్మద్ నిసార్ | 6 | 0 | 0 | 0 | 0 | 6 |
| కలిరు | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| S172142230149 | 1 | 0 | 2 | 0 | 0 | 3 |
| Meena gayathri.s | 6 | 9 | 1 | 1 | 0 | 17 |
| రహ్మానుద్దీన్ | 3 | 19 | 0 | 1 | 0 | 23 |
| Krishnaprasadboini | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Ngopikrishna | 6 | 0 | 0 | 0 | 0 | 6 |
| Shankar1242 | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Nagarajat | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Hnaluru | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Pavan santhosh.s | 7 | 5 | 0 | 0 | 0 | 12 |
| Kishor Kumar | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Sai2020 | 1 | 1 | 0 | 0 | 0 | 2 |
| Nrahamthulla | 3 | 25 | 0 | 0 | 0 | 28 |
| AngajalaARS | 1 | 1 | 0 | 0 | 0 | 2 |
| Meherbaba1951 | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| కట్టా విజయ్ | 2 | 3 | 0 | 0 | 0 | 5 |
| ప్రసన్న | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| TrinadhReddyT | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| గండర గండడు | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
| ప్రభాకర్ గౌడ్ నోముల | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Sridhar1000 | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Nalam.bhavya | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Tenkaya | 2 | 2 | 1 | 0 | 0 | 5 |
| Chaduvari | 35 | 1 | 0 | 34 | 0 | 70 |
| గణేష్ | 0 | 2 | 0 | 0 | 0 | 2 |
| స్వరలాసిక | 86 | 26 | 2 | 0 | 0 | 114 |
| Redaloes | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Pvr726 | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| ROHINIMOUNI | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Krupa Vara Prasad | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Tulasiramreddy.atr | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Chennamanikanteswara | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| నిత్యశ్రీ | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| B.K.Viswanadh | 0 | 4 | 0 | 0 | 0 | 4 |
| प्रजापति | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Malyadri | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Lekhair | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Thulikan | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Navamoini | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Vijayaviswanadh | 0 | 2 | 0 | 0 | 0 | 2 |
| Trivikram | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| దామోదర | 0 | 4 | 0 | 0 | 0 | 4 |
| శాస్త్రి | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| గుర్రం సీతారాములు | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| బ్లాగేశ్వరుడు | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Gsnaveen | 0 | 2 | 0 | 0 | 0 | 2 |
| Chavakiran | 0 | 12 | 0 | 0 | 0 | 12 |
| Surya | 0 | 3 | 0 | 0 | 0 | 3 |
| ఐ ప్రవీణ్ | 0 | 0 | 2 | 0 | 0 | 2 |
| Vyzbot | 4 | 1 | 7 | 114 | 0 | 126 |
| Mpradeepbot | 0 | 0 | 1 | 41 | 0 | 42 |
| మురళీధర్ | 0 | 0 | 2 | 0 | 0 | 2 |
| Av narsingrao | 0 | 0 | 1 | 0 | 0 | 1 |
| తెగించినోడు | 0 | 0 | 2 | 0 | 0 | 2 |
| Pidarah | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Kumarrao | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Rasulnrasul | 1 | 4 | 0 | 0 | 0 | 5 |
| Abhisheknairheaven | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
| Swarupkrishna | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Namboori | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Koiladababu | 0 | 2 | 0 | 0 | 0 | 2 |
| Ambatisreedhar | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Varmapak | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| V.raj.5 | 0 | 0 | 1 | 0 | 0 | 1 |
| Varudhini | 0 | 0 | 0 | 1 | 0 | 1 |
| Sirapriyadassi | 0 | 0 | 0 | 1 | 0 | 1 |
| Gattagoni | 0 | 0 | 0 | 1 | 0 | 1 |
| Mpathize | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Kannadacinema | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Bsnayudu143 | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Mukteshvari | 0 | 2 | 0 | 0 | 0 | 2 |
| Darlamanjusri | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Trailingaswami | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Teluwiki | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| BatinaJennifer | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Batthini Vinay Kumar Goud | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Maipala.satish | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Alakapudi | 0 | 2 | 0 | 0 | 0 | 2 |
| Secularindia | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Ramesam54 | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Vibhijain | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| శారద | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| నింగ్జియా | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| K.Venkataramana | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
| Veeven | 0 | 1 | 0 | 14 | 0 | 15 |
| Ahmed Nisar | 3 | 3 | 2 | 0 | 0 | 8 |
| ఐ ప్రవీణ్ | 0 | 0 | 0 | 0 | 1 | 1 |
| Winman Emotions | 0 | 0 | 1 | 0 | 1 | 2 |
| Veera Narayana | 0 | 0 | 0 | 0 | 2 | 2 |
| Chinnareddy435 | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Vemurione | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Rnoyonr | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Mkdm | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| Inewsyugandhar | 0 | 1 | 0 | 0 | 0 | 1 |
| కాసుబాబు | 1 | 1 | 0 | 2 | 0 | 4 |
| మొత్తం | 371 | 332 | 74 | 275 | 8 | 1060 |