వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి/ప్రణాళిక-3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా - వ్యాసరచన పోటీ

[మార్చు]

నేటి విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలుగు వికీపీడియా తన వంతు కృషి ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు "చదువు - ఉపాధి" లకు సంబంధించి పలు అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తోంది. ఇది విద్యార్థినీ, విద్యార్థులలో కొత్త ఆలోచనలకు ఊపిరిపోయడంతోబాటు, చదువరులకు మంచి కెరీర్ ఎంపికలో తోడ్పడగలదని భావిస్తున్నాం.

ఇక్కడ మేము 20 విషయాలు ఇస్తున్నాం. ఈ 20 విషయాలపై, ఎవరైనా ఎన్నయినా వ్రాయవచ్చు. ఒకే అంశంపై ఎంతమందైనా వ్యాసాలు వ్రాయవచ్చు. వ్యాసానికి బొమ్మలు అందాన్ని తెస్తే; సరైన వనరులు వ్యాస నాణ్యతను పెంచుతాయని గమనించండి. ఉత్తమ వ్యాసరచనకు బహుమతులూ ఉంటాయి.

న్యాయనిర్ణేతలు
మల్లాది కామేశ్వరరావు; రాజశేఖర్ మరియు బి.కె.విశ్వనాథ్
మొదటి బహుమతి - రూ. 1116/-
ద్వితీయ బహుమతి - రూ. 816/-
తృతీయ బహుమతి - రూ. 516/-
ప్రోత్సాహక బహుమతులు - ఐదుగురికి
ఈ పోటీకి గడువు తేదీ : 10 ఆగష్టు 2013. ఆగష్టు 25 ఆదివారం లోపు విజేతల, బహుమతి ప్రధానం వివరాలు ఇవ్వబడును. అప్పటి వరకూ సభ్యులు మీమీ వ్యాసాలలో మార్పులు చేయవద్దని మనవి.

వ్యాసరచన పోటీలో పాల్గొనేందుకు ముందుగా తెలుగు వికీపీడియాలో మీ పేరు నమోదు చేసుకోండి. తర్వాత మీరు పోటికి రాసే వ్యాసాన్ని మీ సభ్యపేజీకి ఉపపేజీగా తయారుచేయండి. అనగా మీ వాడుకరి పేజీలో [[/పోటీవ్యాసం పేరు]] అని రాసి దాచండి. ఆ తరువాత కనబడే ఎర్రలింకునొక్కి మీ వ్యాసాన్ని అభివృద్ధి చేయండి. అవసరమైన సహాయానికి మీ వాడుకరి చర్చాపేజీలో స్వాగత సందేశంలో తెలిపినట్లు చేయండి.

వ్యాసరచన పోటీలో పాల్గొనే వారి వివరాలు

[మార్చు]
  1. వాడుకరి:VIJAY PRAKASH KONDETI,B.Tech 2nd Year
  2. వాడుకరి:Mojesh.bandi B.Tech 1 st Year , RGUIIIT,
  3. వాడుకరి:P V V Satyanarayana,B.Tech 2nd Year
  4. వాడుకరి:CHINNABABU ALLAM,B.Tech 2nd year
  5. వాడుకరి:sivunnaidu yegireddi,B.tech 2nd year
  6. వాడుకరి:ధర్మవరపు సన్మిత్ర, 10వ తరగతి
  7. వాడుకరి:Sameerchandra, Intermediate 2nd year
  8. వాడుకరి:Bharadwajiiit,B.Tech 2nd Year
  9. వాడుకరి:prashanth kumar marati, mbbs 4th year.
  10. డా ఉషారాణి కోగంటి ఎక్స్ ఏ సి
  11. వాడుకరి: PERLA SIVARAMAKRISHNA, B.Tech 2nd year
  12. వాడుకరి:dharmasimha,B.Tech 2nd yr.
  13. వాడుకరి:Svpnikhil,B.com.,2nd.yr
  14. వాడుకరి:chennamanikanteswara , 4th year, B.Arch
  15. [Gandrothu Hanumantha Rao], MCA 1st Year
  16. G Vinod kumar; 1st year MBA
  17. Malle vinod, deplama
  18. KONAPARTHI SAIRAM, Intermediate 2nd year
  19. VADDAI RAVIKANTH SHARMA, BTECH 2ND YEAR
  20. బొంతలకోటి శంకరనారాయణ, B.Tech 4th Year.
  21. వాడుకరి:TATA SRILATHA,B.Tech 2nd year

<పై వరుసలో # టైపు చేసి మీ వాడుకరి పేజీ లింకు సంతకం ద్వారా చేర్చండి మరియు మీ ప్రస్తుత విద్యాస్థాయి వివరము చేయండి>

విద్య, ఉపాధి అంశానికి సంబంధించి వ్రాయదగిన వ్యాసశీర్షికలు

[మార్చు]
  1. ఎలా చదువుకోవాలి ?
  2. మంచి మార్కులు రావాలంటే ...
  3. ఉత్తీర్ణతా శాతం పెరగాలంటే ...
  4. సప్లిమెంటరీ వ్రాయడం మంచిదేనా ?
  5. బహుళజాతి సంస్థలు - ఎంపిక విధానం.
  6. పదవ తరగతి తర్వాత ఎందులో చేరాలి ?
  7. విద్యార్థి ఆలోచన తీరు ఎలా ఉండాలి ?
  8. చదువు కూడా ఒక ఆటే !
  9. వృత్తి విద్యలు - మెళకువలు.
  10. చార్టెర్డ్ అక్కౌంటెన్సీ చదవడం సులభమేనా ?
  11. ఇంజనీరింగ్ విద్య - ఉపాధి అవకాశాలు.
  12. వైద్యవిద్యలో రాణించాలంటే ...
  13. ఆర్ట్స్ గ్రూప్ - బంగారు భవిషత్తు.
  14. ర్యాంకుల మాయాజాలం.
  15. ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?
  16. పదోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?
  17. లెక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయా ?
  18. జర్నలిజం ఓ ఉపాధి మార్గం.
  19. కార్పొరేట్ పాఠశాలలు- శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత
  20. ప్రభుత్వ పాఠశాలలే మేలు!

ఫలితాలు

[మార్చు]
  1. విజయప్రకాష్ కొండేటి - 75/100 + 85/100 = 80/100 : మొదటి బహుమతి - రూ. 1116/ విజేత.
  2. బండి మోజేష్ - 70/100 + 85/100 = 77.5/100 : ద్వితీయ బహుమతి - రూ. 816/- విజేత.
  3. భరద్వాజిత్ - 60/100 + 70/100 = 65/100 : తృతీయ బహుమతి - రూ. 516/- విజేత.
  4. ఎస్.వి.పి. నిఖిల్ - 60/100 + 65/100 = 62.5/100 : ప్రోత్సాహక బహుమతి విజేత
  5. చెన్నమణికంఠేశ్వర - 50/100 +55/100 = 52.5/100 : ప్రోత్సాహక బహుమతి విజేత
  6. శివున్నాయుడు - 50/100 + 50/100 = 50/100 : ప్రోత్సాహక బహుమతి విజేత
  7. పి.వి.వి. సత్యనారాయణ - 50/100 + 40/100 = 45/100 : ప్రోత్సాహక బహుమతి విజేత
  8. సన్మిత్ర - 50/100 + 30/100 = 40/100 : ప్రోత్సాహక బహుమతి విజేత

సమీక్ష

[మార్చు]

<చేర్చవలసివుంది>