వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 19
స్వరూపం
మీరు వ్రాసింది గాని, మరొకరు వ్రాసింది గాని - ఏదైనా వ్యాసం బాగుందనిపిస్తే ఆ వ్యాసం "చర్చాపేజీ"లో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అనే మూసను ఉంచండి. ఇప్పటికే పరిగణనలో ఉన్న వ్యాసాలను మెరుగు పరచడానికి సహకరించండి.
మరి కొంత సమాచారం కొరకు వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.