వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 11
స్వరూపం
తెలుగు వికీపీడియాలో ఇంకా వ్యాసాల నాణ్యతను బేరీజు వేసే ప్రక్రియపై పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. నాణ్యతా కొలబద్దలో "తరగతి", "ముఖ్యం" అనే రెండు అంశాలపై బేరీజు జరుగుతుంది.
తరగతి పారామీటరుకి ఈ విలువలను వాడవచ్చు:
- విశేషవ్యాసం, విశేషం అయ్యేది, మంచివ్యాసం, మంచిఅయ్యేది, ఆరంభ, మొలక, తెలీదు
ముఖ్యం కొలబద్ద పరామితులు - ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:
- అతి, చాలా, కొంచెం, తక్కువ, తెలీదు
మరి కొన్ని వివరణల కోసం ఈ పేజీలు చూడండి