వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 16, 2007
Appearance
మీరు ఒక కొత్త వ్యాసాన్ని ప్రారంభించాలనుకుంటే, ముందుగా ఒకసారి వికీపీడియాలో వెతకండి. దీనివల్ల ఇంతకు ముందు ఆ విషయానికి సంబంధిన వ్యాసాలేమైనా ఉంటే తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు తలచుకొన్న విషయంపై వ్యాసాలు లేవని నిర్దారణకు వస్తే కొత్త పేజీని ప్రారంభించండి.
మరింత సమాచారం కోసం: వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి