Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 30, 2007

వికీపీడియా నుండి
నిర్వాహకుడు కావడం

ఏ సభ్యుడైనా/సభ్యురాలైనా నిర్వాహకుడు/నిర్వాహకురాలు కావచ్చు. వికీపీడియాలో ఉన్న సమాచారం మీద నిర్వాహకులకు ప్రత్యేక హక్కులేమీ లేవు; వాళ్ళు చిన్నపిల్లల బడిలో ఆయాల వంటి వారు. నిర్వాహకులు పేజీలను తొలగించగలరు (వికీపీడియా:తొలగింపు విధానం), సంరక్షించగలరు (వికీపీడియా:సంరక్షణ విధానం), నిరోధించగలరు (వికీపీడియా:నిరోధ విధానం). పై చర్యలన్నిటినీ మరో నిర్వాహకుడు/నిర్వాహకురాలు రద్దు చెయ్యవచ్చు. మీరు వికీపీడియాలో చురుగ్గా ఉంటే (కనీసం ఒక వెయ్యి దిద్దుబాట్లు చేసి ఉంటే), నిర్వాహకత్వం కోరవచ్చు.

మరిన్ని వివరాల కోసం Wikipedia:నిర్వాహకులు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా