వికీపీడియా:వికీ సాంకేతికాలు
వికీసాంకేతిక అవసరాలు వాటి స్థితి కొరకు పేజీ. సహాయం కోరేవారు, సహాయం అందించేవారందరూ పాల్గొనవచ్చు.
మూసలు/మాడ్యూళ్లు
[మార్చు]ప్రదేశ సమాచారం చూపే Infoboxలకు ఏకరూపకత
- తెలుగు వికీలో ప్రదేశ సమాచారపెట్టెలు రకరకాలు వాడబడుతున్నాయి. వాటిని ఏకరూపతకు తీసుకురావటానికి {{Infobox Settlement}} కు స్థానికీకరణ పూర్తి కావాలి. --అర్జున (చర్చ) 06:27, 2 ఏప్రిల్ 2015 (UTC)
మరింత సమాచారానికి లింకు చూడండి.--అర్జున (చర్చ) 06:27, 2 ఏప్రిల్ 2015 (UTC)
పటములు
[మార్చు]<నింపాలి>
స్థానికీకరణ
[మార్చు]- Wikidata పదం స్థానికీకరణ చేయాలి.ఉదా:ప్రత్యేక:ఇటీవలిమార్పులు లో చిహ్నాలు లో(Legend) "ద Wikidata సవరణ". ఇది wikibase-rc-wikibase-edit-title) అనే సందేశంలో మార్పులు జరగాలి.-- గా కన్పడుతుంది. అర్జున (చర్చ) 06:06, 2 ఏప్రిల్ 2015 (UTC)
ఇతరాలు
[మార్చు]విజ్ఞులు - అని టైపింగ్ చేయాలంటే ఎలా?
[మార్చు]వికీపీడియా:రచ్చబండ#టైపింగ్ సహాయం కొరకు , 7.03.2015న వ్యాఖ్య.
ప్రస్తుత స్థితి: https://github.com/wikimedia/jquery.ime/pull/369 చూడండి.
టేబ్లేట్ వాడేటప్పుడు తొలగించు చర్యలకు హెచ్చరిక కావాలి
[మార్చు]టేబ్లెట్ లో తెవికీ వాడేటపుడు పొరబాటున దిద్దుబాటు రద్దు ఎంపిక కావడం, హెచ్చరిక లేకపోవడంతో దిద్దుబాటు రద్దుజరిగిపోవటం జరుగుతున్నది.ఉదా: లింకు. టేబ్లెట్ వినియోగం 30శాతం పైగా వున్నందున, రద్దుబాటు చర్యలకు హెచ్చరిక చేసి ఆ తర్వాతే తగిన పనిజరిగేటట్లు చూడడం మంచిది.--అర్జున (చర్చ) 06:06, 2 ఏప్రిల్ 2015 (UTC)
IPసభ్యులకు Sitenotice
[మార్చు]టేబ్లెట్ వాడేవారికి తెలుగు కీబోర్డు సంబంధించిన సందేశాలు ప్రత్యేకంగా వుండాలి. మీడియావికీ:Anonnotice లో CTRL+M నొక్కి తెలుగు టైపుచేయండి లాంటి సందేశాలు సరికాదు. అటువంటి వాటిని డెస్క్టాప్ వాడుకరులకి మాత్రమే పరిమితంచేయాలి.--అర్జున (చర్చ) 06:19, 2 ఏప్రిల్ 2015 (UTC)