Jump to content

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 1

వికీపీడియా నుండి

సమావేశం 1

[మార్చు]

డిసెంబరు 17 , 2011 న జరిగిన సమావేశం లో అర్జున, రహ్మనుద్దీన్, రాజశేఖర్ మరియు శివసూర్య కార్తికేయ పాల్గొన్నారు. సుజాత గారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సమస్యలవల్ల పాల్గొనలేకపోయారు. చర్చలను ప్రతి వారం కొనసాగించాలని నిర్ణయించడమైనది.