వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెవికీ వెబ్ ఛాట్ సమావేశం

తెలుగు వికీపీడియన్లందరు అంతర్జాలంలో కలిసి చర్చించడానికి వేదిక. మీ బ్రౌజర్ లో వాడవలసిన వెబ్ ఛాట్ చిరునామా: webchat.freenode.net/?channels=#wikipedia-te. వెబ్ ఛాట్ వాడటం గురించి మరింత తెలుసుకోవటానికి వెబ్ ఛాట్ వ్యాసం చూడండి. ఈ వెబ్ ఛాట్ ఎప్పుడూ వుంటుంది. కాకపోతే అంతగా రద్దీలేని కారణంగా, మీరు చేరినప్పుడు ఇతరులు ఆ సమయంలో వుంటే వుండొచ్చు. దీనిని గురించి మరింత తెలుసుకోవటానికి, ఎవరైనా ఎప్పుడైనా ప్రయత్నించి చూడొచ్చు. మీరు చేరినప్పుడు వున్న వ్యక్తులను సంప్రదించాలంటే వారి పేరు టైపు చేసి ఎంటర్ బటన్ నొక్కితే సరి.

రాబోవు సమావేశం[మార్చు]