వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 14
స్వరూపం
సమావేశం 14
[మార్చు]- తేది
- ఆగస్టు 18 , 2013, ఆదివారం
- కాలం
- సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs). - వేదిక
- తెలుగు వికీపీడియన్లందరు అంతర్జాలంలో కలిసి చర్చించడానికి వేదిక. మీ బ్రౌజర్ లో వాడవలసిన వెబ్ ఛాట్ చిరునామా: webchat.freenode.net/?channels=#wikipedia-te లేక లైవ్ హేంగౌటు కొరకు సమావేశ ప్రారంభమయినపుడు వివరాల చిరునామా కొరకు ఈ పేజీచూడండి.
హేంగౌట్ చిరునామా: యూ ట్యూబ్ కార్యక్రమం పేరు (సరిచేయబడిన కార్యక్రమము) wikimania-2013-webinar-Telugu-Final , కోడ్ పేరు tVShamvuJTM
- విషయం
- వికీమానియా, ఈ 2013 సంవత్సరపు విశేషాలు- విష్ణు, అర్జున
- మొలక, ఏకవాక్య వ్యాసాలు - రహ్మనుద్దీన్(?)
- ప్రాజెక్టులపై చర్చ
- విజువల్ ఎడిటర్ స్థానికీకరణ - అర్జున
<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>
- పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
- రహ్మానుద్దీన్ (చర్చ) 06:35, 16 ఆగష్టు 2013 (UTC)
- --అర్జున (చర్చ) 06:43, 16 ఆగష్టు 2013 (UTC)
- Rajasekhar1961 (చర్చ) 09:13, 16 ఆగష్టు 2013 (UTC)
- విష్ణు (చర్చ)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
.;నివేదిక
- అర్జున, విష్ణు వికీమానియా విశేషాలు తెలిపారు.
- విజువల్ ఎడిటర్ స్థానికీకరణ ప్రదర్శించారు.
- తెలుగు వికీపీడియాలో వచ్చే వికీమానియాజరిగే లోపల, ఆఫ్లైన్ సిడి వితరణ, వ్యాసస్పందన ఉపకరణం,(Article Feedback Tool), సాంకేతిక ఔత్సాహికులను తయారుచేయుట, గ్రాంటులను ప్రోత్సహించడం మరియు సిఐఎస్-ఎ2కే సమీక్షజట్టుని ఏర్పరచడం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న అంశాలు వ్యక్తమయ్యాయి.
- యూట్యూబ్ కార్యక్రమ పేజీలో wikimania-2013-webinar-Telugu-Final కాలరేఖతో అజెండా అంశాలు వున్నాయి. కావలసిన భాగాలు చూడవచ్చు.