వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 6
Appearance
సమావేశం 6
[మార్చు]- తేది
- జనవరి 21 , 2012, శనివారం
- కాలం
- సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs). - విషయం
- వికీమేనియా 2012 కు తెలుగు ప్రతినిధిత్వం. (చూడండి 2010 వికీమేనియా నివేదిక)
- సందేహాలకి సమాధానాలు
- జిల్లాల ప్రాజెక్టు పురోగతి సమస్యలు
- ఈ వారం వ్యాసంగా - చేయి
- పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
- అర్జున
- t.sujatha
- --Sridhar1000 13:12, 15 జనవరి 2012 (UTC)
- సమ్రాట్
- రాజశేఖర్
- జె.వి.ఆర్.కె.ప్రసాద్
- మహేష్ బండారు
- మనోజ్ బింగి
- బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- ట్విట్టర్ తరహా నివేదిక
- ఐదుగురు పాల్గొన్నారు ( కొత్తగా పాల్గొన్న వారు ఎవరూలేరు)
- వికీమేనియా ఉపకార వేతనాల అభ్యర్థనలకి రాజశేఖర్, సుజాత గారు స్పందించారు. మరింతమంది స్పందించితే బాగుంటుంది. దీనికి తోడు, కార్యక్రమంలో మీకు ఇష్టమైన దానిపే ఉపన్యాసం లేక పత్ర సమర్పణ చేస్తే బాగుంటుంది.