వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమావేశం 8

[మార్చు]
తేది
ఫిబ్రవరి 04 , 2012, శనివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs).
విషయం
  • గత వారం జరిగిన వికీ దినోత్సవం నుంచి ముందు ముందు కార్యక్రమాల నిర్వహణకు నేర్చుకోవలసినవి ..సిబిరావు మరియు ఇతరులు
  • వికీపీడియా:2012 లక్ష్యాలు సమీక్ష, బాధ్యతతీసుకొనే సభ్యుల గుర్తింపు
  • ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు సమీక్ష.. రాజశేఖర్
  • వికీలో రచనలు, సంపాదకత్వం, నిర్వహణ సలహాలు .. అర్జున

<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>

పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. --అర్జున 06:03, 29 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  2. రాజశేఖర్
  3. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)


  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
ట్విట్టర్ తరహా నివేదిక
  • 4 గురు పాల్గొన్నారు.
  • వికీపీడియా:2012 లక్ష్యాలు పై బాధ్యత తీసుకునేందులకు రాజశేఖర్ ముందుకొచ్చారు.
  • జిల్లాల ప్రాజెక్టు వేగవంతం చెయ్యాలని నిశ్చయించాము.

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-02-04సంభాషణ లాగ్