వికీపీడియా చర్చ:సమావేశం/వెబ్ ఛాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సహాయం[మార్చు]

నాకు సమావేశంలొ పాల్గొనటానికి సహాయం కావాలి ! నాకు ఎవరైనా సహాయపడగలరు నా జిటాక్ లొ ఉంటాను. ~~़కట్టా విజయ్

  • ఇప్పుడే సమావేశం పూర్తయినది. వివరాలు తొందరలో చేరుస్తారు.Rajasekhar1961 15:32, 24 డిసెంబర్ 2011 (UTC)
నేను జిటాక్ లో గూగుల్ లిప్యంతరీకరణ వాడమని ఇచ్చిన సలహా ఉపయోగపడలేదా? మరోసారి వెబ్ ఛాట్ చదివి ప్రయత్నించండి లేక దగ్గరలోని కంప్యూటర్ సాంకేతిక నిపుణిడి సహాయం తీసుకోండి.

స్పందనలు[మార్చు]

  • సమావేశం/వెబ్ ఛాట్ ఆరంభించి దానిని విజయవంతంగా జరిపించిన అర్జునరావుగారి కృషి ప్రశంశనీయం. ఆయన ప్రయత్న ఫలితంగా పుస్తకాల ప్రాజెక్ట్‌లో దిద్దుబాట్లు చురుకుగా సాగడం ముదావహం. అర్జునరావుగారి ప్రయత్నాలన్నీ ఇలాగే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.t.sujatha 15:13, 25 డిసెంబర్ 2011 (UTC)
సుజాత గారు మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున 04:43, 27 జనవరి 2012 (UTC)[]