Jump to content

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 9

వికీపీడియా నుండి

సమావేశం 9

[మార్చు]
తేది
ఫిబ్రవరి 11 , 2012, శనివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs).

మాధ్యమం: వెబ్ఛాట్ ప్రారంభానికి తరువాత skype లో ఫోన్ సమావేశం: పాల్గొనేవారు skype సిద్దత పరిశీలించుకొని అర్జున స్కైప్ వాడుకరి పేరును (arjunaraoc) మిత్రుడిగా చేర్చుకోండి.ఎవరైనా స్కైప్ లో పాల్గొనలేకపోతే వెబ్ ఛాట్ కొనసాగించడమవుతుంది.

విషయం

<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>

పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. --అర్జున 16:09, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --t.sujatha
  3. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)


  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
ట్విట్టర్ తరహా నివేదిక
  • ఆరుగురు పాల్గొన్నారు (ఒకరు కొత్తగా)
  • జిల్లాల ప్రాజెక్టు పై చర్చజరిగింది, చాలా జిల్లాలకు బాధ్యత తీసుకునేవారు కావాలి.
  • నిర్వహణ సమర్థవంతంగా జరగటానికి వికీ అకాడమీల ఆవశ్యకత చాలా వుంది.
  • నరయం పరీక్షించమని వీవెన్ కోరారు.

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-02-11సంభాషణ లాగ్