వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-02-11సంభాషణ లాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • [19:57] == arjunaraoc [3b5c816d@gateway/web/freenode/ip.59.92.129.109] has joined #wikipedia-te
  • [19:57] <JVRKPRASAD> namaskaaram rao garu
  • [19:57] <arjunaraoc> నమస్తే JVRKPRASAD
  • [19:59] *chanserv* op #wikipedia-te
  • [19:59] == mode/#wikipedia-te [+o arjunaraoc] by ChanServ
  • [20:00] == arjunaraoc changed the topic of #wikipedia-te to: స్వాగతం
  • [20:01] == sujatha [3b5c2197@gateway/web/freenode/ip.59.92.33.151] has joined #wikipedia-te
  • [20:03] <sujatha> అందరికి స్వాగతం
  • [20:04] <JVRKPRASAD> ఈ రోజు చర్చలోని విషయములు ఏమున్నాయండీ ?
  • [20:04] <sujatha> arjunaraoc: JVRKPRASAD అర్జునరావుగారు చెప్పాలి
  • [20:04] <JVRKPRASAD> సుజాత గారికి స్వాగత నమస్కారములు
  • [20:05] <@arjunaraoc> sujatha: హెచ్చరించినందులకు ధన్యవాదాలు. స్వాగతం
  • [20:05] <sujatha> JVRKPRASAD: నమస్కారం ప్రసాదుగారు
  • [20:05] <JVRKPRASAD> నా సలహా సూచన ఈ లోపు అడగమంటారా ?
  • [20:05] <@arjunaraoc> ఇప్పటివరకు ప్రతిపాదించినవి ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు సమీక్ష.. సభ్యులు వికీలో రచనలు, సంపాదకత్వం, నిర్వహణ సందేహాలు సలహాలు .. అందరూ
  • [20:05] <sujatha> JVRKPRASAD: అడగండి
  • [20:06] <@arjunaraoc> ఇంతకీ JVRKPRASAD మీరు స్కైప్ లో సంభాషణకి తయ్యారా?
  • [20:07] <@arjunaraoc> sujatha: మీరు కూడా?
  • [20:07] == Krishna_ [75d5b0c1@gateway/web/freenode/ip.117.213.176.193] has joined #wikipedia-te
  • [20:07] == Krishna_ [75d5b0c1@gateway/web/freenode/ip.117.213.176.193] has quit [Client Quit]
  • [20:07] <JVRKPRASAD> వికీలని వీక్షించే వారికి 24x7 సమయ సలహా సహాయము ఉంటే బావుంటుంది అని నా అభిప్రాయము
  • [20:07] <sujatha> Krishna_: స్వాగతం
  • [20:08] <@arjunaraoc> స్వాగతం Krishna_ గారు
  • [20:08] == KrishnaC [75d5b0c1@gateway/web/freenode/ip.117.213.176.193] has joined #wikipedia-te
  • [20:08] <JVRKPRASAD> naaku telugu font lEdu. vikilO type cEsi paste cestunnaanu
  • [20:08] <@arjunaraoc> స్వాగతం Krishna_ గారు
  • [20:08] <JVRKPRASAD> welcome Krishna garu
  • [20:09] <JVRKPRASAD> skype koodaa teliyaDamu lEdu, rao garu
  • [20:09] <@arjunaraoc> JVRKPRASAD: మీరు వేరే సమయంలో కొద్ది సేపు చాట్ చేస్తే తెలుగు టైపు చేయటం నేర్చుకోవచ్చు.
  • [20:09] <JVRKPRASAD> skypelO join ayyaanu
  • [20:10] <@arjunaraoc> JVRKPRASAD: ఫరవాలేదు, వెబ్చాట్ కొనసాగిద్దాం. కావాలంటే ఇంగ్లీషు లోనే చాట్ చేయండి. మాకు చదవటానికి అది సులభంగావుంటుంది
  • [20:10] <JVRKPRASAD> ikkada telugu ravaDamu lEdu
  • [20:10] <KrishnaC> Thanks JVKPRASAD and @arjunaraoc
  • [20:10] <@arjunaraoc> krishnac గారు, మీతెవికీ పరిచయం క్లుప్తంగా చెపుతారా?
  • [20:10] <@arjunaraoc> నేను తెవికీలో అధికారిని.
  • [20:11] <@arjunaraoc> JVRKPRASAD: sujatha నిర్వాహకులు అనుభవంకల సభ్యులు
  • [20:11] <KrishnaC> chalaa brief ga contribute chesaanu. But I am very interested in doing my part. :-D
  • [20:11] == Rahmanuddin [0e632363@gateway/web/freenode/ip.14.99.35.99] has joined #wikipedia-te
  • [20:11] <sujatha> Rahmanuddin: రహముద్దిన్ గారికి స్వాగతం
  • [20:11] <JVRKPRASAD> sujatha garu, mIru jillaa vishayaalu baagaa sEkaristunnaaru, elaagO kaasta ceppaMDi3
  • [20:12] <@arjunaraoc> ఈ సమావేశం 09:00గంటలవరకు రికార్డు చేయబడుతుందని గమనించండి.
  • [20:12] <JVRKPRASAD> welcome to Rahmanuddin
  • [20:12] <@arjunaraoc> వ్యక్తిగత విషయాలు ఆ తరువాత ప్రస్తావించవచ్చు.
  • [20:12] <@arjunaraoc> ఇక చర్చ మొదలెడదాం.
  • [20:12] == arjunaraoc changed the topic of #wikipedia-te to: ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు సమీక్ష.. సభ్యులు
  • [20:13] <Rahmanuddin> నమస్కారం అందరికీ
  • [20:13] <JVRKPRASAD> naaku krishna jillaa vishayaalu net lO or ekkaDainaa elaa dorukutaayi.
  • [20:13] <@arjunaraoc> మీలో ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నవారు మీ పురోగతి సమస్యలు తెలియచేయండి.
  • [20:13] <JVRKPRASAD> nEnu tarjumaa cEsukuMTaanu
  • [20:13] <JVRKPRASAD> naaku data dorakaDamu lEdu
  • [20:14] <JVRKPRASAD> sujatha garu purogatilO vunnaaru
  • [20:14] <sujatha> JVRKPRASAD: నేను చేస్తున్నది ఏమి లేదండి ఆంగ్ల వికి నుండి అనువదిస్తున్నాను కొన్ని సార్లు వెబ్ పేజీల నుండి అధికారిక సేకరిస్తున్నాను
  • [20:14] <JVRKPRASAD> naatO evarinainaa link cEyaMDi
  • [20:14] <@arjunaraoc> JVRKPRASAD: వనరులు చూడలేదా http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:WikiProject/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81#.E0.B0.AA.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.9C.E0.B1.86.E0.B0.95.E0.B1.8D.E0.B0.9F.E0.B1.81_.E0.B0.B5.E0.B0.A8.E0.B0.B0.E0.B1.81.
  • [20:15] <@arjunaraoc> JVRKPRASAD: మీకు సహాయంకావాల్సి వుంటే ఆ చర్చపేజీలో రాయండి. ఎవరో ఒకరు సహాయమందిస్తారు
  • [20:16] <sujatha> JVRKPRASAD: ఔనండి అర్జునరావు గారు చెప్పినట్లు చేయండి నాకు తోచిన సహాయం చేస్తాను
  • [20:16] <JVRKPRASAD> vanarulu aMdu tagana samaacaaramu lEdu, mari kaasta vishayaalu lOtugaa uMDaali
  • [20:16] <@arjunaraoc> నేను ప్రకాశం కోసం, ఉద్యోగ విజయం year book, గాజుల సత్యనారాయణ గారి పెద్దబాలశిక్షకూడా సంప్రదించాను.
  • [20:17] <Rahmanuddin> వికీలో మీ ఊరు వుందా అన్న వాక్యాన్ని ఎందుకు తీసివేసారు?
  • [20:17] <Rahmanuddin> కృష్ణా జిల్లా కు సంబంధించి జేవీఆర్కే గారికి సహాయం చేస్తాను
  • [20:17] <@arjunaraoc> JVRKPRASAD: మీరు ఈనాడు జిల్లాపేజీ చూడలేదనుకుంటాను. చరిత్ర, పుణ్యక్షేత్రాల సమాచారం చాలావుంది.
  • [20:18] <JVRKPRASAD> vishayaalalO current events uMTE baavuMTuMdi
  • [20:18] <JVRKPRASAD> naaku oka doubt
  • [20:18] <Rahmanuddin> చెప్పండి
  • [20:18] <sujatha> JVRKPRASAD: చెప్పండి
  • [20:19] <JVRKPRASAD> maMdula guriMci wrappers, cartons, etc., scan cEsi bommalugaa peTTavaccunaa ?
  • [20:19] <@arjunaraoc> Rahmanuddin: మొలకలు మీద పరిశోధించిన మీరు ఈ ఊరు ప్రాజెక్టు ఎంత సఫలీకృతమైందో చెప్పాలి. అయినా అది తొలగించలేదు. స్వాగతం నొక్కితే కనబడుతుంది
  • [20:19] <@arjunaraoc> చర్చించినపుడు జిల్లాప్రాజెక్టు అయితే నిర్వహణకు సులువని దాని ప్రాధాన్యం పెంచాము.
  • [20:19] <JVRKPRASAD> Sujatha, Arjunarao, Rahamuddin gaarlaku thanks
  • [20:20] <sujatha> arjunaraoc: విక్షనరీలో ఈ వారం బొమ్మ గురించి చూడండి మీరు సిద్ధం చేస్తే మేము ఎవరైనా నిర్వహిస్తాము
  • [20:21] <@arjunaraoc> JVRKPRASAD: వర్తమాన ఘటనలు నిర్వహించలేక ప్రస్తుతం మొదటిపేజీనుండి తొలగించబడింది. ముందల మనం సమిష్టిగా ఒక ప్రాజెక్టునైనా పురోగతి చేయగలమని నిరూపించుకుంటే, మిగతా వి చేపట్టటం సులభమవుతుంది
  • [20:21] <JVRKPRASAD> enadu, telugu fonts open avvaDamulEdaMDI ?
  • [20:21] <Rahmanuddin> ఈనాడు వారు యూనికోడ్ వాడరు
  • [20:22] <JVRKPRASAD> manaku telugu software free downloads lO dorukutaayaa ?
  • [20:22] <@arjunaraoc> sujatha: నేను షిజూ అలెక్స్ ని విక్షనరీ గురించి సహాయం అడిగాను. ఈ జిల్లాలు ప్రాజెక్టు అయిన తరువాత నేను కొంత సమయం కేటాయిస్తాను
  • [20:22] <@arjunaraoc> Rahmanuddin: ధన్యవాదాలు.
  • [20:22] <sujatha> arjunaraoc: అలాగేనండి
  • [20:23] <@arjunaraoc> ప్రస్తుతం కొన్ని జిల్లాలు అనాధలుగా వున్నాయి. Rahmanuddin మీరేదైనా తీసుకోగలరా?
  • [20:23] <Rahmanuddin> వైఎస్సార్ జిల్లా
  • [20:24] <JVRKPRASAD> wiktionary telugu lO 53,000 padaalu (puTalu) daaTaayi, ayinaa wiktionary ki all languages tO link lEdanukunTaanu
  • [20:24] <sujatha> arjunaraoc: నేను ఒకటి తరువాత ఒకటిగా చేస్తున్నాను
  • [20:24] <@arjunaraoc> JVRKPRASAD: మీ సాంకేతిక సమస్యలకి దగ్గరలోని నిపుణుడిని సంప్రదించండి, లేదా VNC అన్న సాఫ్ట్వేర్ స్థాపించుకుని నన్ను సంప్రదించండి.
  • [20:24] <@arjunaraoc> Rahmanuddin: ధన్యవాదాలు.
  • [20:25] <sujatha> JVRKPRASAD: అన్ని భాషలకు లింకు ఉండండి
  • [20:25] <@arjunaraoc> sujatha: అర్థమైంది.
  • [20:25] <@arjunaraoc> KrishnaC: గారు మీకు ఏ విషయంలో ఆసక్తో తెలియచేస్తారా?
  • [20:26] <KrishnaC> Arjun gaaru! meeru edaina naaku assign cheste, naa prayatnam nenu chestaanu..
  • [20:26] == veeven [~veeven@117.195.179.59] has joined #wikipedia-te
  • [20:26] <@arjunaraoc> JVRKPRASAD: విక్షనరీ ప్రాజెక్టు గురించి ఇప్పటికే ప్రధాన విషయాలు చర్చించిన తర్వాత వద్దాము.
  • [20:26] <JVRKPRASAD> [1] dInilO lEdaMDi, aMdukani aDigaanu.
  • [20:27] <sujatha> KrishnaC: ముందు మీ ఆసక్తి తెలియజేయండి
  • [20:27] <@arjunaraoc> నమస్తే veeven
  • [20:27] <JVRKPRASAD> నమస్తే veeven gaaru
  • [20:27] <sujatha> veeven: స్వాగతం
  • [20:28] <@arjunaraoc> KrishnaC: మంచిది జిల్లాల ప్రాజెక్టు లో పాలుపంచుకోవచ్చు. అదేకాకుండా, 2012 లక్ష్యాల పేజీలో సహాయం కోరుతున్నవి అలాగే సముదాయ పందిరిలో కూడా చాలా వున్నాయి.
  • [20:28] <veeven> నమస్తే! దయచేసి చర్చను కొనసాగించండి
  • [20:29] <@arjunaraoc> తొందరలేదు. మీరు వీలు వెంబడి చర్చలో (వికీలో మరియు ఈ వెబ్ ఛాట్లో పాల్గొంటే) త్వరగా చురుకవగలరు
  • [20:29] <KrishnaC> Sujatha gaaru. Nenaite ippati daaka english lo unna emaina articles ni telugu loki anuvadiddaamu ani anukunnanu. munupu nenu padmasri, padmavibhushan mariyu bharata ratna gurinchi konta varuku contribute chesaanu.
  • [20:29] <JVRKPRASAD> saMdEhaalu vastE veMTanE tIrE vidhamugaa ErpaaTu vuMTE baavuMTuMdi
  • [20:30] <@arjunaraoc> అన్నట్లు మీరుండే ప్రదేశంలో వికీపీడియన్లు సమావేశాలకు వెళ్తే ఉపయోగంగా వుంటుంది.
  • [20:31] <@arjunaraoc> JVRKPRASAD: మీ సలహా బాగుంది. ప్రస్తుత పరిస్థితిలో వున్న సౌలభ్యాలను వాడుకుందా. భవిష్యత్తులో వికీ సభ్యులు పెరిగితే ఛాట్ 24 గంటలు పనిచేయవచ్చు
  • [20:31] <sujatha> KrishnaC: అలాగే కొనసాగండి భాష గురించి ఆలోసిమ్కాకంది మేము సరి దిద్దుతాము
  • [20:31] <@arjunaraoc> KrishnaC: జిల్లా పేజీలు ఇంగ్లీషు లో కాస్త ఎక్కువ వివరంగా వున్నాయి. సుజాతగారు అలాగే చేస్తున్నారు. మీరు ప్రయత్నించవచ్చు
  • [20:32] <KrishnaC> Sujatha gaaru thanks andi..
  • [20:32] <@arjunaraoc> ఇంకేదైనా జిల్లాల ప్రాజెక్టు గురించి చర్చించాలా?
  • [20:32] <sujatha> KrishnaC: ఔనండి కృష్ణగారు అలా చేయండి
  • [20:32] <Rahmanuddin> arjunaraoc: మిగితా అసంపూర్ణ జిల్లాలు కూడా వీలును బట్టీ చూస్తాను
  • [20:32] <sujatha> తరువాత విషయానికి వెళదాము
  • [20:33] <sujatha> నేను నెల్లూరు జిల్లా చేస్తున్నాను
  • [20:33] <@arjunaraoc> Rahmanuddin: మీరు చేయకలిగినంత చేయండి. మార్చిలో కాకపోతే ఇంకొక నెల పడుతుందేమో. ఫరవాలేదు. మీరు దేనిమేదైనా చెయ్యాలనుకుంటే ఆ పేజీలో మీ పేరు రాస్తే బాగుంటుంది
  • [20:34] <@arjunaraoc> అంతే కాక ఇప్పటివరకు మార్పులు జరిగన వాటిని సమీక్షించి మెరుగులు సూచించే పనికూడా చెయ్యవచ్చు.
  • [20:34] <Rahmanuddin> ఓకే
  • [20:34] <@arjunaraoc> సరే తరువాతి విషయానికి వెళదాం.
  • [20:34] <Rahmanuddin> అలానే సరియయిన మూలాలు చూపటానికి ప్రయత్నిస్తాను
  • [20:34] <Rahmanuddin> సరే
  • [20:35] <sujatha> ఔను ముందు అన్నింటికి ఒక రూపం వచ్చిన తరువాత మెరుగులు దిద్దే పని చూద్దాము
  • [20:35] <Rahmanuddin> ఓకే
  • [20:35] == arjunaraoc changed the topic of #wikipedia-te to: వికీలో రచనలు, సంపాదకత్వం, నిర్వహణ సందేహాలు సలహాలు .. అందరూ
  • [20:35] <@arjunaraoc> కొత్త విషయం గురించి నేను రెండు మాటలు చెపుతాను.
  • [20:35] <@arjunaraoc> గతవారం నేను దాదాపు రోజులో ఎక్కువకాలం వికీలో పనిచేశాను.
  • [20:36] <@arjunaraoc> నాకు తెలిసిన కొన్ని విషయాలు
  • [20:36] <@arjunaraoc> కొత్త పేజీలు IP సభ్యులు సృష్టిస్తున్నారు. ఒక వాక్యంతో
  • [20:37] <sujatha> arjunaraoc: నేను గమనించాను
  • [20:37] <@arjunaraoc> వాటిని తొలగించటమే ఒకపనిగా మారింది. నేను అందుకని కొత్త పేజీల గురించిన విషయాల్లో కొన్ని సూచనలు చేశాను.
  • [20:37] <Rahmanuddin> నేనూ గమనించాను
  • [20:37] <JVRKPRASAD> సందేహాలకి, ప్రశ్నలకి తేడా ఉన్నట్లే, వెనువెంటనే అనుభవము గలవారు సహాయ సూచిక (కేంద్రము)లో సభ్యులుగా వారు వచ్చినప్పుడు ఉంటే, వికి దారులు ఎలా వెళ్ళాలో తెలియజేస్తారà
  • [20:38] <@arjunaraoc> మనం 50,000కు దగ్గరవుతున్నా మన ధ్యాస పేజీ సంఖ్య ప్రధానంగా లేదు. ఎందుకంటే అలా ఐతే నిర్వహణ మరింత కష్టమవుతుంది
  • [20:38] <Rahmanuddin> అందుకు ఎల్లపుడూ ఈ చానల్ చురుగ్గా ఉండేలా చూడాలి కనీసం ఒకరు రోజంతా చానల్ లో అందుబాటులో ఉండాలి
  • [20:39] <JVRKPRASAD> naaku krishna district guriMci E samaacaaramu vunna evarainaa naaku link personal message cEyagalaru
  • [20:39] <@arjunaraoc> అది రచ్చబండ,ఇతరత్రా వ్యాఖ్యలు రాస్తున్నా స్పందన కాస్త తక్కువగా వుంటున్నది. సభ్యులు ప్రత్యేకంగా నిర్వాహకులు చర్చలో పాల్గొంటే సమిష్టికృషి మెరుగుచేయవచ్చు,
  • [20:39] <Rahmanuddin> తప్పకుండా JVRKPRASAD గారూ
  • [20:40] <sujatha> arjunaraoc: కారకాలు చేద్దాము
  • [20:40] <sujatha> చర్చలు చేద్దాము
  • [20:40] <@arjunaraoc> నేను నిర్వాహకుడినైనప్పుడు నేను చూడవలసిన పేజీలను వీక్షణ జాబితాలో పెట్టుకోవడమే పెద్దపనయ్యింది.నిర్వహణకు తగిన సమాచారము తెలుసకోవటం కష్టమైంది.
  • [20:41] <@arjunaraoc> ఇప్పటికి వరకు గమనించిందేంటంటే నకలుహక్కుల వుల్లంఘన మూసలు కూడా అంతగా వాడలేదు. నేను ఇటీవలే వాడటం మొదలు పెట్టాను.
  • [20:41] <Rahmanuddin> arjunaraoc గారూ, మీ అనుభవాలను మరింత విశదీకరిస్తూ మీ ప్రవర పేజీలో రాయండి
  • [20:41] <@arjunaraoc> Rahmanuddin: అలాగే వీలు వెంబడి,
  • [20:42] <@arjunaraoc> అందుకని మీరు తెవికీకి వెచ్చించే సమయంలో కొంత నిర్వహణ వైపు కూడా పెట్టండి.
  • [20:42] <sujatha> arjunaraoc: రహముద్దిను గారి సలహా బాగుంది
  • [20:42] <@arjunaraoc> ఇక మీ అభిప్రాయాలు, ప్రశ్నలు పంచుకుంటే అందరూ స్పందించవచ్చు
  • [20:42] <JVRKPRASAD> ఇప్పుడు ఇక్కడ ఎంత మంది వున్నామో, అలాగే వికి సహాయ సూచిక (కేంద్రము)లో సభ్యులు, వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారు.
  • [20:43] <sujatha> arjunaraoc: సమాచారం అంతగా లేని పేజీలను నేరుగా తొలగించాల లేక కొంత సమయం ఇవ్వాలా
  • [20:43] <@arjunaraoc> JVRKPRASAD: అర్థం కాలేదు,కాస్త విశదీకరించండి
  • [20:44] <@arjunaraoc> IP సభ్యలు సృష్టించే ఒక్క వాక్య పేజీలను వెంటనే తొలగించాలి.
  • [20:44] <sujatha> arjunaraoc: అలాగే చేస్తాను
  • [20:44] <@arjunaraoc> మిగతా వారికి చర్చా పేజీలో వ్యాఖ్య రాసి ఒక వారం ‌వేచి చూడొచ్చు,
  • [20:45] <JVRKPRASAD> మరో విషయము, ప్రత్యేక పేజీలు గురించి బాగా చర్చ జరగాలి.
  • [20:45] <@arjunaraoc> ఇంకొకటి నాకు తెలిసిందేమంటే కొత్తగా చేరేవారికి అవగాహన తక్కువవటం వలన ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వారికి స్పందించటం వున్న తెవికీ నిర్వాహకుల సమయం అంత సమర్థవంతంగా వాడుకోటంలేదు.
  • [20:46] <Rahmanuddin> sujatha: arjunaraoc కొంచెం విషయాలు పొడిగించే వీలున్నా పేజీలను ఉంచవచ్చు కదా
  • [20:46] <@arjunaraoc> ప్రధాన నగరాలలో వికీ అకాడమీ ద్వారా అవగాహన పెంచితే మనతెవికీ అభివృద్ధి వేగవంతం అవుతుంది.
  • [20:46] <JVRKPRASAD> వర్గాలు, మూసలు, ఇలా అన్నీ వేరు వేరు జాబితాలు తయారు చేస్తే బావుంటుంది.
  • [20:46] <sujatha> arjunaraoc: బాగా ఉన్న విషయాలకు నా స్పందన తెలియజేస్తున్నాను
  • [20:47] <@arjunaraoc> నేను మార్చి మధ్యలో గుంటూరు వెళ్లే అవకాశాలున్నాయి. JVRKPRASAD గారు మీకు వీలైతే ఒక వికీ అకాడమీని నిర్వహించటానికి విజయవాడ లేక పరిసర ప్రాంతాల్లో సహాయంచేయండి
  • [20:47] <JVRKPRASAD> సమాచారం అంతగా లేని పేజీలను, నేను మరో సందించిన పుటలో చేర్చి తొలగిస్తాను.
  • [20:48] <@arjunaraoc> హైద్రాబాదు విశ్వవిద్యాలయం వారికి ఒక వికీ అకాడమీ చేయాలి. మార్చి,ఏప్రిల్ లో వీలవ్వొచ్చు.
  • [20:48] <Rahmanuddin> సమయం మించిపోతుంది కాబట్టీ వచ్చే ఆదివారం సాయంత్రం వికీపీడియా నెలవారీ సమావేశం ఉంతుంది, హైదరాబాదులో. మిగతా వివరాలు మెయిల్ లిస్టులో పంచుతాను
  • [20:49] <Rahmanuddin> arjunaraoc: ఉమామహేశ్వరరావు గారితో నేను మాట్లాడతాను
  • [20:49] == veeven [~veeven@117.195.179.59] has quit [Quit: Leaving]
  • [20:49] <sujatha> arjunaraoc: వికి అకాడమీలు బాగా ఉపయోగపడతాయి కాని నేను అకాడమిలకు సహాయం చేయగలను కాని ఏర్పాటు చేయలేను
  • [20:49] == veeven [~veeven@117.195.179.59] has joined #wikipedia-te
  • [20:50] <@arjunaraoc> సత్వర తొలగింపు పద్దతి వివరాలు ఇక్కడ http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81
  • [20:50] <sujatha> Rahmanuddin: నెలవారీ సమయంలో మౡఈ కలుద్దాం
  • [20:50] <JVRKPRASAD> వికి సహాయ సూచిక (కేంద్రము)లో ఛాటింగ్‌లో ఉన్నట్లు, వాడుకరులు కూడా వికిలో కనిపిస్తే; సలహాలు, సూచనలు తగు వారి దగ్గర తీసుకోవచ్చు అని నా భావన.
  • [20:50] <Rahmanuddin> sujatha: చెన్నై లో తెలుగువారి స్పందన ఎలా ఉండవచ్చు?
  • [20:51] <@arjunaraoc> JVRKPRASAD: మీ సలహా బాగుందండి, నాకు తెలిసినంతవరుక ఇంగ్లీషు వికీలో కూడా అది లేదు. ఎవరైనా తెలిస్తే చెప్పగలరు
  • [20:52] <@arjunaraoc> sujatha: గారికి ఇంకో చెన్నై సభ్యనుతో పరిచయం చేశాను.
  • [20:52] <JVRKPRASAD> రావుగారు నేను ప్రస్తుతము చేయలేనండి.
  • [20:52] <sujatha> Rahmanuddin: నేను సెప్పిన వరకు అనుకూలంగా స్పందించా లేదు చామందికి తెలుగు రాదు
  • [20:53] <Rahmanuddin> sujatha: ఓకే
  • [20:53] <sujatha> arjunaraoc: నేను ఈ రోజు ఆయనతో చాట్ చేశాను
  • [20:53] <@arjunaraoc> ఇంకో ముఖ్య విషయం తెవికీ వార్త బాధ్యత చేపట్టటానికి ఔత్సాహికులకోసం చూస్తున్నాను. నేను ప్రధానంగా మొదటిపేజీకి సంబంధించి నిర్వహణ బాధ్యతలు ఈ సంవత్సరంలో చూద్దామనుకుంటున్నాను
  • [20:54] <sujatha> arjunaraoc: అనేకంగా ఆయన మార్సులో మా ఇంటికి రావచ్చు
  • [20:54] <@arjunaraoc> ఇంక నిర్వహణ, రచన సంబంధించి ఏమైనా ప్రశ్నలు లేకపోతే మిగతావేవైనా చర్చించవచ్చు
  • [20:54] <Rahmanuddin> arjunaraoc గారూ కనీసం మరో రెండు నెలలు నాకు కుదరకపోవచ్చు. ఆ తరువాత వీలు ఉంటే తెవికీ వార్త నిర్వహణ గురించి ఆలోచిస్తాను
  • [20:55] <sujatha> Rahmanuddin: మీరు నిర్వహించగలరు
  • [20:55] <JVRKPRASAD> తెవికీ వార్తలో విషయాలు ఏమి వ్రాయాలో అక్కడ తెలియజేయండి.
  • [20:55] <@arjunaraoc> Rahmanuddin: అలాగే ఎటూ ఆ ఈ జైన్ వీలున్నప్పుడు వెలువరించేది. కాకపోతే మూడు నెలలకి ఒకసారి అన్నా చేస్తే బాగుంటుంది. భారతీయ వికీలో అటువంటి ప్రయత్నం మనం తెవికీలో నే జరిగింది
  • [20:55] <@arjunaraoc> అది కొనసాగించితే బాగుంటుంది.
  • [20:56] <veeven> అన్నట్టు, ఎవరైనా కొత్త తెలుగు టైపింగు పరికరాన్ని ప్రయత్నించి చూసారా? http: // ur1. ca /844mn
  • [20:56] <JVRKPRASAD> తెవికీ వార్తలో విభాగాలు అని నా ఉద్దేశ్యం
  • [20:56] <@arjunaraoc> JVRKPRASAD: మీరు తెవికీవార్త సంచికలు చూస్తే అర్తమవుతుంది. సముదాయపందిరి నుండి కూడా ప్రస్తుత సంచికకు లింకు వుంది.
  • [20:58] <@arjunaraoc> veeven: నేను చేయలేదండి. నాకు వ్యక్తిగతంగా తెవికీ సభ్యులందరికీ అన్నిచోట్ల పనిచేసే ఉపకరణాలు వాడటం పరిచయంచేస్తేనే బాగుంటుందనుకుంటాను.
  • [20:58] <JVRKPRASAD> వీవెన్‌గారు, నాకు PC లోనికి తెలుగు సాప్ట్వేర్ దొరుకుతుందంటారా ?
  • [20:58] <@arjunaraoc> తెవికీ కోసం వాడే పద్ధతులు పరిచయం చేస్తే వెబ్ చాట్ లాంటివాటిలో తెలుగు వాడటం కష్టమవుతున్నది.
  • [20:59] <JVRKPRASAD> తెవికీ వార్తలో పెద్ద వ్యాసాలు ఉన్నాయి
  • [20:59] <JVRKPRASAD> తెవికీ వార్తలో చిన్న చిన్న విషయాలు, అనుభవాలు వ్రాయ వచ్చా ?
  • [20:59] <@arjunaraoc> JVRKPRASAD: పెద్ద చిన్న లేదండి, రాసినంత రాయవచ్చు.
  • [21:00] <@arjunaraoc> ఇంతకీ veeven గారికి సమాధానం sujatha లేక Rajasekhar గారి లాంటివారు చెప్పాలి,
  • [21:00] <JVRKPRASAD> తప్పకుండా ప్రయత్నిస్తాను, రావుగారు.
  • [21:00] <sujatha> JVRKPRASAD: మీరు కూడా మాట మంచిలో పాల్గొంటే బాగుంటుంది
  • [21:01] <JVRKPRASAD> కాలాతీతం సమయానికి అయినట్లు ఉంది.
  • [21:01] <@arjunaraoc> sujatha: మంచి సలహా. వీవెన్ కూడా పాల్గొంటే బాగుంటుంది.
  • [21:01] <@arjunaraoc> JVRKPRASAD: sujatha గారు అంటున్నది మాటా మంతీ
  • [21:01] <sujatha> arjunaraoc: నేను ఒక సారి పరీక్ష చేయాలి
  • [21:02] <JVRKPRASAD> తప్పకుండా రావుగారు.
  • [21:02] <JVRKPRASAD> 3
  • [21:02] <JVRKPRASAD> మాటా మంతీ ?
  • [21:02] <sujatha> arjunaraoc: ఔను
  • [21:02] <@arjunaraoc> sujatha: అలాగే మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణం కూడా పరీక్షించి సమీక్ష చేయండి. మన నిర్ణయం చేయాలంటే ‌వుపయోగంగావుంటుంది
  • [21:02] <@arjunaraoc> veeven: మీరున్నారా?
  • [21:03] <JVRKPRASAD> తప్పకుండా
  • [21:03] <sujatha> arjunaraoc: మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణం బాగుంది
  • [21:03] <veeven> arjunaraoc, ఊ.
  • [21:03] <@arjunaraoc> నరయం గురించి ఇంకేమైనా?
  • [21:04] <JVRKPRASAD> సుజాత మరియు రావు గార్లకు:నాకు ప్రశ్నలు వేస్తే నేను సమాధానము తప్పకుండా అన్నీ చెబుతాను.
  • [21:04] <veeven> ఇంకేం లేదండీ. గూగుల్+ లో ప్రాస్తే, రెండు మూడు లోపాలు కనుక్కున్నారు. వాటిని సవరిస్తాను.
  • [21:05] <veeven> నా మట్టుకు నరయం ఎప్పుడోగానీ ఉపయోగపడదు. జనాలందరూ కంప్యూటర్లో ఎక్కడైనా టైపుచేగలిగే పద్ధతులను ఉపయోగిస్తే మేలు!
  • [21:05] <@arjunaraoc> సరే. మన తెవికీలో ఎంతమంది అప్రమేయ పద్దతి వాడుతున్నారో తెలియటం లేదు. మీరు ఈమెయిల్ ద్వారా ఒక్కసారి హెచ్చరించవచ్చు
  • [21:06] <@arjunaraoc> veeven: మీలేఖినికి బాగా ప్రాచుర్యముంది. దాని జట్టు ఏదైనా వుంటే వారిని ప్రయత్నించమనవచ్చు.
  • [21:07] <@arjunaraoc> లేఖిని వ్యాసాన్ని స్వల్పంగా విస్తరించాను.
  • [21:07] <JVRKPRASAD> వికీపీడియా చర్చ:2012 లక్ష్యాలు: చూశాను, వీవెన్‌గారు
  • [21:08] <@arjunaraoc> సరే ఇక రికార్డు చేసే సమావేశాన్ని ముగిద్దామా?
  • [21:08] <veeven> arjunaraoc, తెవికీ గుంపుకి కూడా వ్రాసి చూస్తాను.
  • [21:08] <JVRKPRASAD> లేఖిని బావుంటుంది.
  • [21:08] <veeven> JVRKPRASAD, ఈ కొత్త ఉపకరణంలో కూడా లేఖినిలో ఉపయోగించే మ్యాపింగులనే ఉపయోగించాను.
  • [21:09] <@arjunaraoc> JVRKPRASAD: మీరు ప్రయత్నించవచ్చు. వీవెన్ గారికి అగౌరవంలేకుండా దాని వాడుకరులనందరిని మరింత మెరుగైన సౌలభ్యమున్న ఉపకరణాల వాడేటట్లుచేయటమే నా ఆశయ్ం
  • [21:09] <JVRKPRASAD> చూస్తాను, వీవెన్‌గారు
  • [21:10] <@arjunaraoc> ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నందులుకు ధన్యవాదాలు.
  • [21:10] <sujatha> arjunaraoc: అలాగే చేస్తాను
  • [21:10] <@arjunaraoc> వచ్చే వారం షిజూ అలెక్స్ ను చా
  • [21:11] <@arjunaraoc> ట్ లో పాల్గొనమని కోరదలచుకున్నాను.
  • [21:11] <JVRKPRASAD> వీవెన్‌గారు, తెలుగు సాప్ట్వేర్, లేఖిని, నిఖిలే నాకు బావుంటాయి
  • [21:11] <@arjunaraoc> తెవికీ కీ కావలసిన సహాయం షిజూకి చెపితే ఫౌండేషన తరపున ఆయన చేయగలిగింది చేస్తారు.
  • [21:11] <sujatha> arjunaraoc: ఇక ముడువారాలకు నేను ఉండను
  • [21:11] <@arjunaraoc> 2012 లక్ష్యాలు క్రింది భాగంలో మీ ఆలోచనలు పంచుకోండి.
  • [21:12] <@arjunaraoc> arjunaraoc: అలాగా, సరే
  • [21:12] <veeven> JVRKPRASAD, లేఖిని తదితరాలు మీకు నచ్చిందుకు నెనరులు.
  • [21:12] <JVRKPRASAD> తప్పకుండా రావుగారు
  • [21:12] <@arjunaraoc> ఇక నమోదయ్యే సమావేశం ముగిసింది.