వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 10
స్వరూపం
- తేది
- ఫిబ్రవరి 18 , 2012, శనివారం
- కాలం
- సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs). - ఈ ఛాట్ ఇంగ్లీషులో (అవసరమైతే తెలుగు అనువాదంతో) జరుగనుంది, ఎందుకంటే తెలుగు తెలియని ఇండిక్ భాషల సలహాదారు షిజూ పాల్గొనబోతున్నాడు . గమనించండి. (This chat will use English (if required with Telugu translation), as Shiju is joining who does not know Telugu)
- విషయం
- సహాయం కావాల్సినవి (Help required by Telugu Wikipedia)-- తెవికీ సభ్యులు(Telugu WIkipedians)
- గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల శుద్ధి ఆలోచనలు (ఆంగ్లం)- పౌండేషన్ సహాయం మరి ఇతర అంశాలు (Google Translated Articles Cleanup -Foundation help and other points). షిజు అలెక్స్(Shiju Alex)
- Actions from January 2012 Stats..All
- Future course of the weekly webchat..All
<< మరిన్ని విషయాలు ప్రతిపాదించండి>>
- పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
- --అర్జున
- --Shiju (షిజూ అలెక్స్) (Shiju Alex) (అర్జునరావు ద్వారా)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
- <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
- ట్విట్టర్ తరహా నివేదిక
- Five attended (one new)
- Template improvement, Improvement of Wikitionay and Cleanup of Google translated articles are identified as priority areas for help from Shiju.
- Shiju suggested better use of online outreach.
- Volunteer Coordinators identified for main priorities and also for interfacing with Shiju on the priority areas
- Rajasekhar1961 for Google Translator toolkit articles cleanup with Shiju
- Yugandhar for Template cleanups and improvements
- JVRKPRASAD and Rajasekhar1961 for Wikitionary improvements
- Continuation of Webchat for another 4-6 weeks.
- Rahmanuddin will take charge of Webchats from next week onwards,