Jump to content

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 15/ 2014-05-30 సంభాషణ లాగ్

వికీపీడియా నుండి

[19:59] <Rahmanuddin> ప్రవీణ్ ఇళ్ళ గారికీ, రవిచంద్ర గారికీ, కశ్యప్ గారికీ, ప్రణయ్ గారికీ స్వాగతం
[19:59] <Kasyap> Manikonda lo Time 20:00
[19:59] <pranayraj> ఇంకో ఒక్క నిముషం...
[19:59] <Rahmanuddin> అందుకేగా మొదలుపెట్టాను స్వాగతంతో
[19:59] <Rahmanuddin> :)
[20:00] <Ravichandra> హ్మ్ కానివ్వండి
[20:00] <Kasyap> సభకు స్వాగతం
[20:00] <pranayraj> అందరికి నమస్కారం
[20:00] <Ravichandra> సభకు నమస్కారం
[20:00] <Rahmanuddin> https://meta.wikimedia.org/wiki/India_Access_To_Knowledge/Draft_Work_plan_July_2014_-_June_2015/Telugu వద్ద గల సీఐఎస్-ఏ2కే వారి వార్షిక ప్రణాళిక ముసాయిదాను ఇప్పుడు మనం చర్చించబోతున్నాం
[20:00] <pranayraj> సరే
[20:00] <Rahmanuddin> ఈ ముసాయిదా కార్యాచరణ దాల్చడానికి ప్రతి ఒక్క తెలుగు వికీపీడియన్ సహకారం చాలా అవసరం
[20:01] <Rahmanuddin> ఈ చర్చ తరువాత ఏమయినా ఈ ముసాయిదా ప్రణాళిక మీద చర్చించాలనుకుంటే https://meta.wikimedia.org/wiki/Talk:India_Access_To_Knowledge/Draft_Work_plan_July_2014_-_June_2015/Telugu పేజీ వాడగలరు
[20:01] <Rahmanuddin> ఇక్కడి నుండి జరగబోయే చాట్ అంతా బహిరంగంగా వికీపీడియాలో ఉంచబోతున్నాం
[20:02] <pranayraj> మేం ఏవిధంగా సహాయం అందించగలమో చెప్పండి
[20:02] <Rahmanuddin> ఇప్పుడు ఒక్కో అంశం గురించి మాట్లాడదాం
[20:02] <Kasyap> అలాగే
[20:03] <Rahmanuddin> స్థూలంగా ఈ ప్రణాళిక లో కొత్త వాదుకరులను పెంచడం
[20:03] <Rahmanuddin> ఉన్న వాడూకరుల సామర్ధ్యం పెంచడం
[20:03] <Rahmanuddin> మరియు విషయ వస్తువును తెలుగులో సృజించడం
[20:04] <Kasyap> అవును కొత్త విషయాలు రావాలి
[20:04] <Rahmanuddin> సీఐఎస్ వారు చేసింది, ఇప్పతి వరకూ
[20:04] <Rahmanuddin> Organized 15 Telugu Wikipedia Training Workshops Telugu Pramukhulu Project (about 1000 articles were created and quality improved) Lilavati Koothullu project (Project on Indian Women Scientists completed resulting in about 100 articles) Monthly tracking of stub article creation and improvement Pothana Telugu Bhagavatam project on Telugu Wiki Source As part of Tewiki10 Target 55555 was started that aimed at making total count of articles in Telugu Wikipedia to 55,555
[20:04] <Rahmanuddin> మొదటగా
[20:04] <Rahmanuddin> Cultivating New Editors
[20:05] <Rahmanuddin> లో ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్
[20:05] <Rahmanuddin> పోయిన సారి
[20:05] <Rahmanuddin> తెలంగాణ-ఆంధ్ర రాజకీయ గొడవల వలన
[20:05] <Rahmanuddin> ప్లాన్ చేసి చెయ్యలేకపోయింది
[20:05] <Rahmanuddin> ఈ అంశమే!
[20:05] <Ravichandra> వీలైనంత ఎక్కున కళాశాలలు ముఖ్యంగా తెలుగు విభాగం ఉన్నవి సందర్శించాలి
[20:06] <Rahmanuddin> ఈ సారి పగడ్బందీగా అమలు చేద్దామనుకుంటున్నాం
[20:06] <pranayraj> అవునూ...
[20:06] <Ravichandra> అక్కడున్న ఔత్యాహికులకు తెవికీ ప్రాధాన్యం వివరించాలి
[20:07] <Kasyap> ఆగస్టు నుండి నేనూ రడీ
[20:07] <Rahmanuddin> Potti Sreeramulu Telugu University, Hyderabad KBN College, Vijayawada RGUKT - IIIT JNTU, Anantapuram English and Foreign Languages University, Hyderabad (Formally CIEFL) Hyderabad Central University (HCU), Hyderabad TISS, Hyderabad Dravidian University, Kuppa
[20:07] <Rahmanuddin> మనం దృష్టిలో ఉంచుకొని వెళుతున్నది ఈ సంస్థలను
[20:07] <pranayraj> నేను నా ఫ్రెండ్స్ చాలామంది చాలామందికి చెప్పాను. కానీ ఎవరూ రాయడంలేదు
[20:07] <Rahmanuddin> కానీ ఇంకేమైనా కాలేజీలు ఉన్నా వాకే
[20:08] <Ravichandra> ద్రవిడ యూనివర్సిటీ లో కార్యక్రమం జరిగిందా?
[20:08] <Kasyap> అలాంటప్పుడు ఏమిరాయాలో మనమే చెపితే కొంత ఫలితం వుండవచ్చు
[20:08] <Rahmanuddin> ఔను
[20:08] <Ravichandra> శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ కూడా సందర్శిస్తే బాగుంటుంది
[20:08] <pranayraj> జరిగింది అనుకుంటా రవిచంద్ర గారు
[20:08] <Rahmanuddin> ఫోకస్ గా చేస్తే మంచి ఫలితాలుంటాయి
[20:08] <Rahmanuddin> రవ్ఇచంద్ర గారు అర్జున రావు గారు చేసారు
[20:08] <Rahmanuddin> అప్పటికి మనం హైదరాబాదులో ఉన్నాం
[20:09] <Kasyap> ఓహ్
[20:09] <Ravichandra> అక్కడి నుంచి కంట్రిబ్యూషన్ ఏమైనా ఉన్నాయా?
[20:09] <Rahmanuddin> ఆ విషయమే చర్చిద్దామనుకుంటున్నది
[20:10] <Rahmanuddin> మన శిక్షణ శిబిరాలలో ఇప్పుడు మొదటి సారి వెళ్ళినపుడు వారితో ఖాతా సృష్టించి ఒక ఎడిట్ చేయించే సరికీ చాలా సమయం వృథా అవుతుంది
[20:10] <pranayraj> http://wiki.wikimedia.in/Wiki_Academy/Dravidian_University,Kuppam
[20:10] <Rahmanuddin> అలా కాకుండా
[20:10] <Ravichandra> అంటే ఆ కార్యక్రమం పెద్దగా ఫలితం చూపలేదంటారు
[20:10] <Rahmanuddin> ముందుగా వారికి ఖాతా సృష్టించే ట్యుటోరియల్స్ పంపి, కనీసం 10 లేదా 50 ఎడిట్స్ చేసిన వారిని శిక్షణా శిబిరానికి రమ్మని
[20:10] <Rahmanuddin> వారి చేత వారికి నచ్చిన టాపిక్స్ మీద రాయిస్తే
[20:11] <pranayraj> http://blog.wikimedia.in/2012/08/29/wiki-academy-dravidian-university/ ద్రవిడ యూనివర్సిటీ
[20:11] <Rahmanuddin> అప్పుడు మంచి ఫలితాలుంటాయి
[20:11] <Ravichandra> అంగీకరిస్తాను
[20:11] <pranayraj> నిజమే... అలా చేద్దాం
[20:11] <Rahmanuddin> ఇంకా బాగా శిక్షణ శిబిరాలు ఎలా చెయ్యవచ్చో అనుభవం మీద తెలుసుకోవచ్చు
[20:12] <Rahmanuddin> ఇంకా ఇప్పుడు మన వద్ద మరింత ప్రస్ఫుటం గా ఏం చెయ్యాలో తెలుసు. వనరులు ఉన్నాయి
[20:12] <Rahmanuddin> వాటిని వాడుకోవచ్చు
[20:12] == RK [7c28f4c2@gateway/web/freenode/ip.124.40.244.194] has joined #wikipedia-te
[20:12] <Ravichandra> కానీ ఎంతమందికి అలా పంపిస్తాం. అందులో ఎంతమంది రెస్పాండ్ అవుతారు. సీరియస్ గా ఎంతమంది తీసుకుంటున్నారు అనే విషయాలు కొంచం ట్రాక్ చేస్తే బాగుంటుంది
[20:12] <Rahmanuddin> prajaparishath.com లాంటి వెబ్సైట్ లలో మనకు సర్పంచిల వివరాలు ఉన్నాయి, కొన్ని జిల్లలకు
[20:13] <Rahmanuddin> ఔను ట్రాక్ చెయ్యాలి '
[20:13] <Rahmanuddin> స్వాగతం రాధాకృష్ణ గారూ
[20:13] <RK> sir i logged in from mobile
[20:13] <Rahmanuddin> ok no issues
[20:14] <Rahmanuddin> Welcome RK garu
[20:14] <RK> so will be slow in typing
[20:14] <Ravichandra> వాళ్ళతో చెప్పే మాటలు ఏదో నిస్తేజంగా కాకుండా బాగా ఉత్తేజపరిచేలా ఉండాలి
[20:14] <Rahmanuddin> ఔను
[20:14] <Rahmanuddin> మనకి కొన్ని ఉపకరణాలు కూడా రూపొందాయి
[20:14] <Ravichandra> We should be proud in representing the community
[20:15] <Ravichandra> ఏమిటా ఉపకరణాలు
[20:15] <Rahmanuddin> గత 30 రోజులలో పనితనం అవీ ట్రాక్ చేసేవి
[20:15] <Rahmanuddin> అందువల్ల వారికి సలహాలు ఇవ్వవచ్చు
[20:15] <pranayraj> అవునూ....
[20:15] <Rahmanuddin> ప్రస్తుతం తెవికీలో మొదటి ఎడిట్ కి శుభాకాంక్షలు, అభినందలు తెలపటం లాంటివి
[20:16] <Rahmanuddin> ఒకే విషయం మీద మంచి కృషి చేసే వారిని అభినందించటం లాంటివి చాలా అరుదుగా జరుగుతున్నవి
[20:16] <Rahmanuddin> అవి విరివిగా చేస్తే
[20:16] <Rahmanuddin> మనం వాడుకరులను మరింత చురుగ్గా పని చేసేలా చేయవచ్చు
[20:16] <pranayraj> చేస్తాం.. కానీ వాడుకరి చూస్తాడా అనీ ?
[20:17] <Kasyap> ఒక సూచన http://www.aptoday.com/constituency/tandur-assembly-constituency ఇలాంటివి ప్రతి నియోజక వర్గం పేజీలో పెడితే ఎలా వుంటుంది
[20:17] <Ravichandra> అవును ప్రోత్సాహం మంచి టానిక్ లా పని చేస్తుంది
[20:17] <Rahmanuddin> ఇప్పుడు ఎఖో మెసేజ్ వచ్చాక ఇలాంటివి గమనించకుండా ఉండలేరు
[20:18] <Rahmanuddin> కశ్యప్ గారు ఈ దారిలోనే కొన్ని మార్పులు తెవికీలో చేసారు గమనించగలరు, మీ సూచనలూ తెలుపగలరు
[20:18] <Ravichandra> yeah that should grab their attention.
[20:18] <Kasyap> అలాగే
[20:19] <Rahmanuddin> ఈ institutional partnership వలన తెవికీలో కొత్తగా కనీసం 300 మంది వాడుకరులు రావాలని ఆశయం
[20:19] <Rahmanuddin> 200 కొత్త వ్యాసాలు , ఉన్న వ్యాసాలలో 400 అభివృద్ధి చెందాలి
[20:19] <RK> ok
[20:20] <Rahmanuddin> ఇక రెండవది చిన్న పట్టణాలలో, గ్రామాలలో తెవికీ
[20:20] <pranayraj> ఒక వెయ్యి వ్యాసాలు మనం కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి
[20:20] <Ravichandra> ఇది తప్పకుండా జరగాలి
[20:21] <Rahmanuddin> కొద్దిపాటి సదుపాయాలు - కంప్యూటర్ - ఇంటర్నెట్ వున్న గ్రామాలలో కొందరిని పోగుచేసి వారికి తెవికీ అవగాహన-శిక్షణ ఇవ్వటం
[20:21] <Rahmanuddin> ఇది మనం ఒక్కొక్కరం మన మన గ్రామాలలో పట్టణాలలో తప్పక ఒక సారి ప్రయత్నించాలి
[20:21] <pranayraj> అలాగే
[20:21] <Ravichandra> అక్కడ అయితే మరింత Excitement ఉంటుందని నా అభిప్రాయం కూడా
[20:21] <Kasyap> నాకు తెలుసి ప్రతి హైస్కూలుకు కంప్యూటర్ లాబ్ ప్రభుత్వం ఇచ్చినది
[20:22] <RK> now a days libraries are having PCs
[20:22] <Rahmanuddin> ఇందుకు అయ్యే మామూలు ఖర్చులు - ఇంటర్నెట్ సెంటర్ ఒక రోజుకి అద్దె, టీ టిఫినీల ఖర్చులు మనం రీఇంబర్స్ చేసుకోవచ్చు
[20:22] <RK> those coming to library are more relavant audience for us
[20:22] <Rahmanuddin> ట్రు ఆర్కే గారు
[20:22] <Rahmanuddin> లైబ్రెరీలలో కనీసం ఒకటి నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ఉంటోంది
[20:23] <Kasyap> రీఇంబర్స్  ? ఎవరి వధ్హ నుండి ?
[20:23] <Rahmanuddin> మనం ఇది తప్పక ప్రయత్నించాలి
[20:23] <Ravichandra> కానీ ఎంతమంది వాడుతున్నారో మనకు తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళేటపుడే వాళ్ళు సరిగా వాడుతున్నారో లేదో తెలుసుకోవడం ఉత్తమం
[20:23] <Rahmanuddin> సీఐఎస్-ఏ2కే నుంది
[20:23] <Rahmanuddin> ఔను
[20:23] <Kasyap> నైస్
[20:23] <Rahmanuddin> అందుకనే ముందుగా ఒక సారి వెళ్ళి చూసి, చేయగలం అనుకుంటేనే ఇంకొంచెం ముందుకు వెళ్ళవచ్చు
[20:24] <Rahmanuddin> ముందస్తుగా ఆ గ్రామం లో జనాలకి లైబ్రెరీల ద్వారా తెలియపరిచి ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకుంటే
[20:24] <Rahmanuddin> ఎంతమంది వస్తారో తెలుస్తుంది
[20:24] <Kasyap> అవును అప్పుడు నిజమైన రచ్చబండల వధ్హ వికీ చేర్చలు
[20:24] <Rahmanuddin> ఇలాంటివి కనీసం తిరుపతి-అనంతపురం-వరంగల్-విజయవాడ-గుంటూర్ లలో చెయ్యాలి
[20:25] <Kasyap> అవును తెలంగాణా , ఆంధ్ర రాస్ట్రాల లో
[20:25] <Rahmanuddin> ఇక ఆపై ఏదో ఒక కళ/ఆసక్తి గల వారిని వికీ వైపుకి రప్పించడం
[20:25] <Rahmanuddin> ఉదాహరణకి నాటక సమాజం
[20:25] <Rahmanuddin> లేదా కవిసంగమం
[20:26] <Kasyap> వికీ కవులు -- !
[20:26] <Rahmanuddin> హైదరాబాదులో ఉండే వికీపీడియనులు కవిసంగమం వారికి ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చెయ్యాలి
[20:26] == rajachandra [31cb5548@gateway/web/freenode/ip.49.203.85.72] has joined #wikipedia-te
[20:26] <Rahmanuddin> రాజచంద్ర స్వాగతం
[20:27] <Rahmanuddin> ఇంకా ఏమయినా ఆసక్తి సమూహాలు ఉండవచ్చా?
[20:27] <Kasyap> తెలుగు రధం శర్మ గారు ఈ విషయంలో మాట ఇచ్చారు
[20:27] <pranayraj> అవును కవిసంగమం వాాళ్లు నన్ను అడుగుతున్నారు
[20:27] <Rahmanuddin> గుడ్, మంచిది
[20:27] <Kasyap> మనమే ఒక సారి వెళ్ళి కలవాలి
[20:28] <Rahmanuddin> కవి సంగమం యాకుబ్ గారి ద్వారా మహిళా రచయితలనూ అడగవచ్చు
[20:28] == rajachandra [31cb5548@gateway/web/freenode/ip.49.203.85.72] has quit [Client Quit]
[20:29] <Kasyap> మభూమిక సత్వవతి గారిని కూడా అడగవచ్చు
[20:29] <Rahmanuddin> సత్యవతి గారు నిజానికి విజయవాడ ఈవెంట్ కు రావాల్సింది కూడా
[20:29] <Kasyap> ఓహో
[20:30] <pranayraj> యాకుబ్ గారు నన్ను తన ఇంటికి వచ్చి వికీ గురించి చెప్పమంటున్నారు. ముందుగా కవి సంగమం వారికి చేస్తే.. ఫలితం ఉండోచ్చు
[20:30] <Ravichandra> జర్నలిస్టు సంఘాలు బాగా విషయసేకరణ చేస్తుంటారు కాబట్టి ఆ సంఘాలు కూడా
[20:30] <Rahmanuddin> ఔను
[20:31] <Rahmanuddin> విశ్వనాథ్ గారు సహకరిస్తే విజయవాడలో అమ్మవారి గుడి పూజారులకు ఒక తెవికీ శిక్షణ శిబిరం చేయవచ్చు
[20:31] <Kasyap> మనం ఆమద్య జర్నలిస్టు సంఘాలను ఈ విషయం పైన కలిశాం ... విజయవాడలో వారు ఒప్పుకున్నారు
[20:32] <Rahmanuddin> ఇంకా విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి వారసులు కూడా వారి ఇంటి పై భాగాన్ని తెవికీకి వాడుకునే విధంగా అనుమతి ఇచ్చారు
[20:32] <Rahmanuddin> కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి
[20:32] <Kasyap> వావ్
[20:32] <pranayraj> మంచి కబురు
[20:32] <Rahmanuddin> ఇక తదుపరి విషయానికి వెళ్దామా?
[20:33] <Rahmanuddin> తెలుగు వికీ బస్సు - అర్జున గారు ఇంకా చావా కిరణ్ ఆలోచన - బెంగుళూరు బ్లాగరుల సమావేశంలో వచ్చిన ఆలోచన
[20:33] <Rahmanuddin> ఇది కానీ బడ్జెట్ లోటు వలన జరుగుతుందో లేదో తెలీదు
[20:33] <Kasyap> కొన్ని కరపత్రాలు తయారు చేయాలి
[20:34] <Rahmanuddin> ఒక బస్సులో ఆరు ల్యాపుటాపులు పెట్టి కనీసం 100 ప్రాంతాల్లో ప్రజలవద్దకే వికీను తీసుకెళ్ళే ఆలోచన
[20:34] == Ravichandra [67f52f14@gateway/web/freenode/ip.103.245.47.20] has quit [Quit: Page closed]
[20:35] <Rahmanuddin> తర్వాతి విషయం - ఉన్న వాడుకరులకు కొత్త అంశాలపైనా, అధునాతన అంశాలపైనా శిక్షణ ఇవ్వడం
[20:35] == rajachandra [31cb5548@gateway/web/freenode/ip.49.203.85.72] has joined #wikipedia-te
[20:35] <Rahmanuddin> ఈ ఆద్వాన్స్డ్ వర్క్షాపులు
[20:35] <Rahmanuddin> ప్రతి నెలా వాడుకరి సమావేశాలతో పాటు చేస్తే బాగుంటుంది
[20:35] <Kasyap> చిన్నప్పుడు రామకృష్ణ మిషన్ వారి బస్సుకు ద్వారానే నాకు వివేకానందుల వారి గురించి ఎక్కవగా తెలిసినది
[20:35] <Kasyap> బస్సు ఆలోచన బాగున్నది
[20:36] <Rahmanuddin> బస్సు ద్వారా మనం ఇంకేమేమి చెయ్యవచ్చో ఆలోచిద్దాం
[20:37] <Rahmanuddin> తెవికీ మార్గదర్శిని ని మనం ముద్రించడం అయ్యాక ఇప్పుడు తిరుగుతున్న విశాలాంధ్ర రామకృష్ణ మిషన్ వారి బస్సుల్లో అవి అందచేయాలి
[20:38] <pranayraj> ప్రతి నెలా వాడుకరి సమావేశాల్లో నలుగురం మాత్రమే కలుస్తున్నాం
[20:38] <Rahmanuddin> మనం ఒక అతిథిని పిలిస్తే సంఖ్య పెరగవచ్చు
[20:39] <Rahmanuddin> ఒక నెల ఒక విద్యా సంస్థ నుండి కొందరిని ఆహ్వానించవచ్చు
[20:39] <Rahmanuddin> ఉదాహరణకు ఐఐఐటీ వారో లేదా హెచ్సీయూ
[20:40] <RK> this is nice idea
[20:40] <pranayraj> హైదరాబాద్ లో ఉన్న ఇతర వికీపీడియన్లు కూడా వస్తే బాగుంటుంది... లేకుంటే బోర్ గా ఉంటుంది
[20:40] <Chinni> అవును...
[20:40] <Rahmanuddin> అవును అన్న వ్యక్తిని ముందు రమ్మనండి
[20:41] <Chinni> =-O
[20:41] <RK> :)
[20:41] <pranayraj> ప్రవీణ్......???????????????
[20:41] <Rahmanuddin> ప్రవీణ్, మీరు ఈ నెల సమావేశంలో స్థానికీకరణ గురించి చెప్పవచ్చు
[20:42] <Chinni> అవగాహన కార్యక్రమమా...?
[20:42] <Rahmanuddin> లేదు వారి చేత ట్రాన్స్లేట్ వికీలో చెయ్యించండి
[20:42] <Rahmanuddin> స్మీక్ష లేదా
[20:42] <Rahmanuddin> సమీక్ష లేదా స్థానికీకరణ
[20:42] <Chinni> సరేనండి...
[20:42] <Rahmanuddin> మనం FUEL శిబిరం కూడా చెయ్యొచ్చు
[20:43] <Rahmanuddin> ఇక తరువాతి అంశం కు వెళదామా?
[20:43] <pranayraj> సరే
[20:43] <Rahmanuddin> తరువాతి అంశం తెవికీ పుష్కరోత్సవం
[20:43] <RK> academics lo oka subject ga wikipedia ni theesukuragalama?
[20:43] <Rahmanuddin> ఇది రెండేళ్ళ ప్రణాళిక అవుతుంది
[20:44] <Chinni> ok
[20:44] <Rahmanuddin> RK గారు ఇది చాలా విస్త్రుత చర్చ గల అంశం. ఇది రచ్చబండలో చర్చిద్దాం
[20:44] <RK> ok
[20:44] <Chinni> ఏంటీ తెవికీ పుష్కరోత్సవం?
[20:45] <Rahmanuddin> తెవికీ ఇప్పుడు 11వ సంవత్సరంలో ఉంది
[20:45] <Rahmanuddin> అంటే 11-12-13 ఈ మూడు సంవత్సరాలు కలుపుకొని పుష్కర సంవత్సరాలు అవుతాయి
[20:45] <Chinni> అవును...
[20:46] <Rahmanuddin> పుష్కరోత్సవం అజెండాగా పెట్టుకుని లక్ష్యంతో కొన్ని పనులు చెయ్యవచ్చు. ఉదాహరణకి తెవికీ వ్యాసాల నాణయతను పెంచడం
[20:46] <Chinni> ఓకె
[20:46] <Rahmanuddin> మొలకల శాతం తగ్గించడం
[20:46] <Rahmanuddin> వ్యాసాల సంఖ్య పెంచడం
[20:46] <Rahmanuddin> ఇత్యాది
[20:47] <pranayraj> సరే
[20:47] <Rahmanuddin> ఇక తదుపరి అంశం సాహిత్య వేదిక
[20:47] <Rahmanuddin> ఇందు కోసం పవన్ సంతోష్ ఇప్పటికే పని చేస్తున్నారు
[20:48] <Chinni> మొలకల మీద పని చేయాలని నేను గతంలో అనుకున్నాను, ఈ విషయం మీద పని మొదలు పెడతాను....
[20:48] <Rahmanuddin> మనం తోటి సభ్యులం రచయితల సమాచారాన్ని అందించడం, వారి ఫుటోలు మొదలగునవి సంపాదించడం చెయ్యవచ్చు
[20:48] <Rahmanuddin> మంచిది
[20:48] <Rahmanuddin> జిల్లాల ప్రాజెక్టు మీద సుజాత గారు పని చేస్తున్నారు
[20:49] <Rahmanuddin> గ్రామ వ్యాసాల విస్తరణ కూడా చురుగ్గా జరుగుతుంది
[20:49] <Rahmanuddin> మొలకల అభివృద్ధి కోసం నెలవారీ మొలకల ట్రాకింగ్ చేస్తున్నాం
[20:49] <Rahmanuddin> ఎవరి మొలకల బాధ్యత వారిదే అన్న రూల్ ఫాలో అవుతున్నాం
[20:49] <Kasyap> :)
[20:49] <Rahmanuddin> అలానే కథా నిలయం ప్రాజెక్టు కూడా త్వరలో చేపట్టబోతున్నాం
[20:50] <Chinni> :)
[20:50] <Rahmanuddin> ఇక వికీసోర్స్ కోసం పనులు చురుగ్గా జరుగుతున్నాయి
[20:50] <Rahmanuddin> కొన్ని సంస్థల ప్రచురణలు వికీసోర్స్ లో రాబోతున్నాయి
[20:51] <Chinni> సంతోషం
[20:51] <pranayraj> సరే....నేను కవి సంగమం వ్యాసాలు రాస్తున్నాను... కాని రిఫెరెన్స్ సమస్య వచ్చింది.
[20:51] <RK> which organizations?
[20:51] <Rahmanuddin> కనీసం లక్ష పేజీలు వచ్చి చేరేలా ప్రణాళిక వేసుకున్నాం
[20:51] <pranayraj> రచ్చబండలో ఆ విషయం ప్రస్తావించాను. ఎవరూ స్పందించలేదు
[20:51] <Rahmanuddin> ఇందూ సంస్థ,
[20:52] <Rahmanuddin> ఖురాన్ కోసం ఉమ్ముల్ ఖురా
[20:52] <RK> ok
[20:52] <RK> ok
[20:52] <Rahmanuddin> తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయంతో ఇంకా చర్చలు జరగలేదు
[20:53] <Rahmanuddin> మనసు ఫౌండేషన్, కథా నిలయం వారు సానుకూలంగా ఉన్నారు
[20:53] <Rahmanuddin> ఇక పెద్ది రామారావు గారి నాన్న గారు, ఆయన రాసిన నిఘంటువులను అందించనున్నారు
[20:54] == rajachandra [31cb5548@gateway/web/freenode/ip.49.203.85.72] has quit [Ping timeout: 240 seconds]
[20:54] <Rahmanuddin> అలానే తెలుగు వికీసోర్స్ లో వాదుకరులు పెరగాలని టైపింగ్ స్ప్రింట్/పోటీలను పెట్టాలని ప్లాన్
[20:54] <Rahmanuddin> ఇందుకు మనందరం కలిసి కట్టుగా పని చేయాలి
[20:54] <pranayraj> పెద్ది రామారావు గారి పుస్తకం ప్రచురణ కి సిద్ధంగా ఉంది.. అది అయినరోజే వికీలోె పెడుదాం అన్నారు
[20:55] <Kasyap> ఓకే
[20:55] <Rahmanuddin> ప్రణయ్, మీరు ఆ పుస్తకం స్యాంపిల్ పేజీ సంపాదించగలరా?
[20:55] <Rahmanuddin> ఇంకా ఏమయినా మనం చేయగలిగినవి ఈ వర్క్ ప్లాన్ లో లేవనుకుంటే చెప్పగలరు
[20:55] <pranayraj> ఒకటే ప్రింట్ ఉందనుకుంటా ?
[20:56] <Rahmanuddin> ప్రణయ్ - నాకు డీటీపీ సాఫ్టుకాపీ కావాలి
[20:56] <Rahmanuddin> https://meta.wikimedia.org/wiki/Talk:India_Access_To_Knowledge/Draft_Work_plan_July_2014_-_June_2015/Telugu వద్ద మరింత చర్చించగలరు
[20:56] <pranayraj> ఒక్క పేజి చాలా.... మొత్తం కావాలా ఝ
[20:56] <Rahmanuddin> మొత్తమయినా ఓకే
[20:56] <Rahmanuddin> ఇంకో ఐదు నిమిషాలుంది
[20:56] <Rahmanuddin> మీ మీ అభిప్రాయాలు చెప్పగలరు
[20:57] <Rahmanuddin> లేదా చర్చ ముగించవచ్చు.
[20:57] <pranayraj> ఇది సౌకర్యం బాగుంది. అందరూ తమ తమ ఆలోచనలను పంచుకోవచ్చు
[20:57] <Rahmanuddin> Chinni: ఏమయినా చెప్పదలచుకున్నారా?
[20:58] <Rahmanuddin> Kasyap: మీరూ?
[20:58] <Rahmanuddin> pranayraj: మీరు?
[20:58] <pranayraj> ఏంలేదు
[20:58] <Rahmanuddin> RK: మీరూ?
[20:59] <Kasyap> లేదు వీలయితే కొన్ని కరపత్రాలు , స్టిక్కర్లు
[20:59] <Rahmanuddin> సరే, చర్చలో పాల్గిన్నందుకు అందరికీ ధన్యవాదాలు
[20:59] <Kasyap> ధన్యవాదాలు
[20:59] <Rahmanuddin> తదుపరి చర్చల్లో నేను తక్కువ, మిగితా వారు ఎక్కువ మాట్లాడాలి! :P
[21:00] <Rahmanuddin> శుభరాత్రి
[21:00] <Rahmanuddin> అందరికీ
[21:00] <pranayraj> ఇకపై అలాగే చెద్దాం
[21:00] <Chinni> ధన్యవాదములు...
[21:00] <Chinni> సరే
[21:00] <pranayraj> శుభరాత్రి అందరికి
[21:00] <Chinni> శుభరాత్రి