Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/వికీమిత్ర వేదిక-ఏప్రిల్ 2017

వికీపీడియా నుండి

మాయాబజార్‌కు ప్రేమతో తెవికీ అన్న కార్యక్రమంగా ఈ నెల వికీమిత్ర వేదిక నిర్వహించుకుంటున్నాం. విజయా వారి మాయాబజార్ సినిమాకు 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు వారి జనజీవితంలోనూ, సంస్కృతిలోనూ భాగమైపోయిన ఈ సినిమాకు అక్షర నివాళిగా తెవికీలో వ్యాసాలను సృష్టించడం, విస్తరించడం, నాణ్యత అభివృద్ధి చేయడం అన్న లక్ష్యాలతో ఏర్పాటైన ఎడిటథాన్ ప్రారంభంగా ఈ కార్యక్రమం ఉంటుంది.

వివరాలు

[మార్చు]
  • చోటు: సమావేశ మందిరం, రవీంద్ర భారతి, హైదరాబాద్
  • తేదీ: 30 ఏప్రిల్ 2017, ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.50 వరకూ

జరిగేదేమంటే

[మార్చు]
  • మాయాబజార్ ప్రాచుర్యం గురించి చిన్న చర్చ, కార్యక్రమం సరళి వివరణ - తెలుగు వారి జనజీవితాల్లో విస్తరించిన మాయాబజార్ ప్రాచుర్యం గురించి, ఈ కార్యక్రమం లక్ష్యాల గురించి చిన్న వివరణ.
  • మాయాబజార్ ప్రదర్శన - అలనాటి మేటి చిత్రమైన విజయా వారి మాయాబజార్ సినిమాను నలుపు-తెలుపు చిత్రంగా స్క్రీనింగ్ (ప్రదర్శన).
  • భోజన విరామం
  • ఫిల్మ్ స్టడీస్ ప్రాధాన్యత - మాయాబజార్ స్థానం
  • మాయాబజార్ పై సమాచారం - పుస్తకాలు, వెబ్సైట్లలో సమాచారం, ఇతర మూలాల గురించి చర్చ
  • మాయాబజార్ కు ప్రేమతో తెవికీ ఎడిటథాన్ ప్రారంభం - హాజరైన వారు తాము ఏయే వ్యాసాల గురించి రాయదలిచారన్న అంశంపై చిరు చర్చ
  • తెలుగు వికీపీడియాపై అవగాహన - తెలుగు వికీపీడియా మౌలికాంశాల గురించి అవగాహన కార్యక్రమం

కృష్ణుడూ, ఘటోత్కచుడూ

[మార్చు]

అటు నేనే, ఇటు నేనే

[మార్చు]

తక్షణ కర్తవ్యం

[మార్చు]

ఇదే మన తక్షణ కర్తవ్యం అని భావించినవాళ్ళు, ఇదిగో ఈ కింద తమ పేరు రాసి, ఈ గూగుల్ ఫాం నింపండి. (గూగుల్ ఫాం నింపడం కానీ, పేరు రాయడం కానీ ఏదోకటి చేసినా ఫర్వాలేదు).

వీరతాళ్ళు

[మార్చు]

అప్పుడే కాదు, జయించుకు వచ్చిన తర్వాత ఏదో ఉడతా భక్తిగా.