Jump to content

వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/దారిమార్పు

వికీపీడియా నుండి

దారిమార్పు పేజీ, ఆ పేజీకి వచ్చిన సందర్శకులను ఆటోమాటిగ్గా వేరే పేజికి పంపిస్తుంది – దారిని మారుస్తుంది. ఆ వ్యాసానికి సంబంధించిన ఇతర పేర్లతో వెతికినపుడు కూడా ఆ పేజీకి వెళ్ళేలా చేసే పేజీ అది. దారిమార్పు పేజీని సృష్టించాల్సిన కారణాల్లో కొన్ని ఇవి:

గమనిక: తెలుగు వికీపీడియాలో ఉనికిలో ఉన్న పేజీకే దారిమార్పును సృష్టించగలరు. ఉనికిలో లేని పేజీకో, వేరే భాషకు చెందిన వికీపీడియా వ్యాసానికో, వేరే వెబ్‌సైటుకో చెయ్యలేరు.

కింది బొత్తాన్ని నొక్కినపుడు, మిమ్మల్నొక దిద్దుబాటు పేజీకి తీసుకువెళ్తుంది. అక్కడ ఈ పని ఎలా చెయ్యాలో మీకు సూచనలు లభిస్తాయి.

తరవాతేం జరుగుతుంది: మీరు మీ అభ్యర్ధనను సమర్పించాక, దాన్ని ఇతర వాడుకరులు పరిశీలించి ఆ దారిమార్పు పేజీ ఉండవచ్చో లేదీ నిర్ణయిస్తారు. అది సముచితమైతే, దారిమార్పు పేజీ తయారౌతుంది. లేదంటే అవదు.

మీ సూచనను తిరస్కరించిన సందర్భంలో: వ్యక్తిగతంగా తీసుకోకండి! మీ ప్రతిపాదన తిరస్కరించబడినంత మాత్రాన మిమ్మల్ని తక్కువ చేసినట్లేమీ కాదు. ప్రాజెక్టులో మీ విలువేమీ తగ్గదు. వికీపీడియాలో మీ కృషి కొనసాగించాలని కోరుకుంటాం.