Jump to content

వికీపీడియా:వికీపీడియా ఒక స్వేచ్ఛా సమాచారం

వికీపీడియా నుండి
(వికీపీడియా:Wikipedia is free content నుండి దారిమార్పు చెందింది)

వికీపీడియా ఎవరైన చేర్చగల, సవరించగల,వాడుకోగల మరియు పంచుకోగల ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.

నకలుహక్కుల చట్టాలను గౌరవించండి, మూలాలను దొంగిలించకండి. ఉచితం కాని సమచారం సముచిత వినియోగ విధానాన్నుసరించి, చేర్చబడింది, కాని వాటికి బదులు ఉచితమైన వాటినే వికీపీడియాలో చేర్చడానికి ప్రయత్నించండి. మీ చేర్పులు,మార్పులు ఉచితంగా ప్రజలకు అందచేయబడుతున్నది, కావున ఏ వాడుకరి, ఏ వ్యాసానికి హక్కుదారుడు కాదు; మీ మార్పులు చేర్పులు, నిర్దాక్షిణ్యంగా సవరించబడతాయి మరియు పంపిణీ చేయబడతాయి. నకలుహక్కులు తరచూ అడిగే ప్రశ్నలు.

ఆంగ్ల వికీ లింకులు
Policies
Guidelines