Jump to content

వికీపీడియా చర్చ:ఈ వారం సమైక్య కృషి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మూస ఆకర్షణీయంగా ఉంది.
--t.sujatha 04:32, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వహించడానికి మార్గ దర్శకాలు

[మార్చు]

"ఈ వారం సమైక్య కృషి" పనిని నిర్వహించడానికి కొన్ని మార్గదర్శకాలు సూచిస్తున్నాను. మీ అభిప్రాయాల ప్రకారం క్రింద ఇచ్చిన మార్గ దర్శకాలను నేరుగా మార్చండి (చర్చించనవసరం లేదు.). ఏకాభిప్రాయం కుదిరినాక మార్గదర్శకాలను ప్రధాన పేజీలోకి మారుద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:07, 18 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎటువంటివి సమైక్య కృషిలో ఉండవచ్చును?

[మార్చు]
  • ప్రతి వారం సమైక్య కృషి అనేది ఎక్కువ సభ్యులు పాల్గొంటానికి అనుకూలంగాను, ఆకర్షణీయంగాను ఉండాలి. కనుక ప్రత్యేకమైన సబ్జెక్టులు వీటికి సముచితం కాదు. అంటే సుడోకు, గోను తుఫాను వంటివి సమైక్య కృషి వ్యాసాలుగా ఉంచడం మంచిది కాదు.
  • సమైక్య కృషిగా ఉంచిన వ్యాసాలపై సమాచారం సేకరించడానికి అందరికీ విస్తృతంగా అందుబాటులో ఉండాలి. కనుక ఆలె నరేంద్ర, దశరధ్ మంజీ వంటి వ్యాసాలు వీటికి సూటబుల్ కాదు.
  • ప్రతి వారం సమైక్య కృషిలో మూడు అంశాలుంటాయి.
  • సభ్యులు తీరిక వేళలో మాత్రం వీకీలో వ్రాస్తుంటారు కనుక ఒక్క వ్యాసాన్ని సమగ్రంగా ఒక్క వారంల్కో ఆంగ్లవీకీ నుండి కాపీ చేయడం వీలు కానిపని.ఒక్క వారంలో పని ఆరంభిస్తే చాలు.--t.sujatha 04:12, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా ఉద్దేశ్యంలో ముందుగా తెవికీలో ఉన్న అసంపూర్తిగా ఉన్న వ్యాసాలనే వృద్ది చేయాలి. కనీసం సృష్టించి ఒక మూడు నెలలైన వ్యాసాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. కానీ కాసుబాబుగారు ఇప్పటివరకూ కొత్త వ్యాసాలనే ఎక్కువగా ప్రతిపాదించినట్టున్నారు (నేనూ ఒక వ్యాసం ప్రతిపాదించాను!!!!). సుజాతగారూ! మీరన్నట్లు ఏ వ్యాసమైనా వికీలో ఒక వారంలో పూర్తి చేయబడదు. మనం చేసేదల్లా ఉన్న స్థాయినుంచి కొద్దిగా మెరుగుపరచడమే! ఈ పని ఇంకా ఊపందుకుంటే అప్పుడు మనం నాణ్యత గురించి ఆలోచించవచ్చునేమో కదా. అయినా గానీ కొత్తవ్యాసాలను తెచ్చి అనువదించడం మాని ఉన్న వ్యాసాలను అనువదిస్తే మంచిదని నా ఉద్దేశ్యం కూడా!δευ దేవా 23:36, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • దేవా గారూ మీ ఉద్దేశ్యం అర్ధమైంది.మీరన్నట్లు పాత వ్యాసాలను ముందుగా మెరుగు పరచాలి.ఏది ఏమైనా మొకలను అభివృద్ధి పరచాలన్న ఆలోచన రేకెత్తించి ఆ దిశలో కృషి జరగడం ముదావహం.దీని పై దృష్టి పెట్టి కృషి చేస్తున్న సభ్యులందరూ అభినందనీయులే.--t.sujatha 05:00, 24 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నామినేషన్ విధం

[మార్చు]

నామినేషన్‌లను మూడు కేటగిరీలలోనూ ఎవరైనా చేయవచ్చును. వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి లో వీటికి విభాగాలున్నాయి.

అలా ప్రతిపాదించిన వ్యాసాల చర్చాపేజీలో {{సమిష్టి కృషి పరిగణన}} అనే మూస ఉంచండి.

వ్యాసాల ఎన్నిక

[మార్చు]

వోటింగ్ అదీ ఇప్పుడు అంత అవుసరం అనిపించడం లేదు. ఎవరైనా నామినేషన్‌లలో ఉన్న వ్యాసాలలో మూడింటిని (ఒకో కేటగిరీలో ఒకో వ్యాసాన్ని) తీసి ఆ వారం సమైక్య కృషిగా ఉంచవచ్చును. ఎన్నికైన వ్యాసాలను మీరు తొలగిస్తే కారణాన్ని చర్చా పేజీలో వ్రాయండి.

విస్తరణ అనువాదం

[మార్చు]

విస్తరణకి అనువాదంకి ఏంటి తేడా? విస్తరణ చేస్తే ఆంగ్ల వికీలో నుండే చేయాలి. అనువాదము అక్కడ నుండే. చర్చసాయీరచనలు 07:32, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరణ అంటే కేవలం ఆంగ్ల వికీ అనువాదం కాదు. అనేక ఇతర గ్రంథాలు, వెబ్సైట్లు నుంచి సమాచారం సేకరించి ఎన్వికీలో లేని సమాచారం కూడా జోడించవచ్చు.--117.198.194.235 09:24, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తమరు ఏవరో తెలుసుకోవచ్చా? చర్చసాయీరచనలు 09:27, 27 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి చర్చ

[మార్చు]

ఓ ఈ విషయంపై ఇంత చర్చ జరిగిందా? నే చూడనే లేదు. రవిచంద్ర గారూ ఏవో కొన్ని యాధృఛ్ఛికంగా మూసలో చేరుస్తున్నారనుకున్నా. ఒక వ్యాసం సమైక్య కృషికై ప్రతిపాదించుదామని ఇటువచ్చి చూశా. పాల్గొన్న అందరికీ అభినందనలు --వైజాసత్య 18:15, 25 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]