వికీపీడియా చర్చ:గురించి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీ గురించి[మార్చు]

  • 10,000 కంటె పైబడిన వ్యాసాలున్న భాషల జాబితాలో తెలుగు ను చేర్చగోరుతున్నాను
  • తెలుగు వికీ ప్రస్థానం గురించి ఒకవ్యాసం ఉంటే బాగుంటుంది. ఎప్పుడు మొదలైంది. ఏమి జరుగుతున్నది. ముందు ఆలోచనలేమి? వగైరా - దీనికి వైజాసత్య, చదువరి పూనుకోవాల్సిందే.కాసుబాబు 10:24, 27 సెప్టెంబర్ 2006 (UTC)
వికీపీడియా:వికీపీడియా ఘటనలు పేజీని చూడండి. అయితే దీన్ని విస్తరించాల్సి ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 10:48, 27 సెప్టెంబర్ 2006 (UTC)

How to download Nukayya (చర్చ) 13:29, 5 నవంబర్ 2018 (UTC)