వికీపీడియా చర్చ:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19
స్వరూపం
ఎక్కువ వ్యాసాలను మెరుగుపరచడం కోసం ఇచ్చిన సమయం ఒక నెల. . నేను తీసుకున్న వ్యాసాలు నాకు నచ్చినవి. కాని నాకు సమయం ఎక్కువ ఉండదు కాబట్టి నాకు మరొక నెల కావాలి..B.K.Viswanadh (చర్చ) 08:45, 4 ఫిబ్రవరి 2020 (UTC)
- B.K.Viswanadh గారూ, అది కేవలం సూచన మాత్రమే నండి. __చదువరి (చర్చ • రచనలు) 09:29, 4 ఫిబ్రవరి 2020 (UTC)