Jump to content

వికీపీడియా చర్చ:తెలుగు గ్రంథాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, రాజమండ్రి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసం శీర్షిక వికీపీడియా పేరు బరిలో ఉండాలేమో విశ్వనాథ్ గారు పరిశీలించగలరు. ఇది వ్యాసం కాదు.-- కె.వెంకటరమణ 17:10, 26 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు. ఇది ఇప్పటికే తెలుగు గ్రంథాలయం ప్రాజెక్టు పరిధిలో ఉన్న కార్యక్రమం కదా, మళ్ళీ దీనికి కూడా ప్రాజెక్టు పేరు తగిలించడం ఎందుకు అని,-- మరికొన్ని పేజీలు, కార్యక్రమాలు అయ్యాక అపుడు ఇదే కాక మరేవైనా మార్పులు కూడా చేయాలంటే నేను చెపుతాను. ఒక క్రమ పద్దతిలో మీరే చేద్దురుగాని...--విశ్వనాధ్ (చర్చ) 06:27, 27 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]