వికీపీడియా చర్చ:తెవికీ వార్త/2010-09-24/తెలుగు విక్షనరీ అభివృద్ధి
స్వరూపం
సుజాత గారికి నమస్కారములు. మీరు వ్రాసిన వ్యాసము చాలా బాగున్నది. మీరు తెలుగు విక్షనరీ కి, వికీపీడియా కి చేస్తున్న కృషి యెంతగానో అభినందించ దగినది. ముందు ముందు ఇదే విధముగా మరింతగా మంచి మంచి రచనలు కొనసాగినంచ గలరని ఆశిస్తున్నాను. అ భగవంతుని ఆశీస్సులు యెల్లప్పుడూ వుండాలని కోరుకుంటూ....... మీ భవదీయుడు, జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:12, 25 సెప్టెంబర్ 2010 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ మీ అభినంనలకు కృతజ్ఞతలు. మీ వంటి వారి ప్రోత్సాహంతో ఇంకా ఇంకా తేవికీలో ఎంతో కొంత వ్రాయగననని అనుకుంటున్నాను.--t.sujatha 06:50, 25 సెప్టెంబర్ 2010 (UTC)
మీ సదాశయానికి ఉడతా భక్తి గా మావంతు తోడ్పాటు నందించుటకు ప్రయత్నిస్తాము. ़
వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు
[మార్చు]విక్షనరీ లోని వర్గం:తనిఖీ చేయాల్సిన బ్రౌను పదాలు అన్ని పుటలు తనిఖీ ప్రాధమిక స్థాయిలో ఈ రోజున అనగా ది.10.10.2010 తారీఖున పూర్తి అయినది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:53, 10 అక్టోబర్ 2010 (UTC)
- ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తి చేసిన మీ కృషికి ధన్య వాదాలు జె.వి.ఆర్.కె ప్రసాదు గారూ. అలాగే వీలైతే అనువాదాలూ కొత్తపదాలూ కూడా చేర్చుతూ విక్షనరీ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను.--t.sujatha 03:12, 11 అక్టోబర్ 2010 (UTC)
- పదాల పట్టికలో కొన్ని తప్పుగా పఢ్డట్టున్నాయి. తొలగిస్తే బాగుంటుందేమో. ఉదాహరణకు అంకిచనుడు, అంగసౌష్తవము మొదలయినవి.-డి.వి.ఎన్.శర్మ.
- డి.వి.ఎన్.శర్మ చేసిన సూచన సబబైనదే కనుక సరి చెయ్యడానికి ప్రత్నిస్తాను.t.sujatha 15:41, 16 ఫిబ్రవరి 2011 (UTC)