వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/కూకట్ల తిరుపతి
Appearance
వికీ నియమాలు వుల్లంఘించి నట్లయితే తొలగించండి. ఈ వ్యాసం తొలగింపు మీద ఎటువంటి చర్చలు లేవు. వ్యాసకర్త మూలాల్ని జతపరచ లేదు.నిర్దేశిత ప్రమాణాలు లేక పోవడం వల్ల వ్యాసాన్ని తొలగించండి. మూలాలు దొరికినపుడు వ్యాసాన్ని సంక్షిప్తము చెయ్య వచ్చును. భాను వారణాసి (చర్చ) 09:11, 9 జూన్ 2022 (UTC)
- భాను వారణాసి గారూ, మూలాలు ఉన్న సమాచారాన్ని ఉంచి, మూలాలు లేని సమాచారాన్ని తొలగించాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:11, 9 జూన్ 2022 (UTC)