Jump to content

వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/జైశంకర్ చిగురుల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

జైశంకర్ చిగురుల వ్యాసం తొలగింపు

[మార్చు]

kvr.లోహిత్ గారికి విన్నపము తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన వ్యాసాలలో జైశంకర్ చిగురుల, మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే మిరే ఆ వ్యాసాన్ని తొలగించి కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.Jai balu yadav (చర్చ) 05:36, 26 నవంబర్ 2015 (UTC)