Jump to content

వాడుకరి చర్చ:Jai balu yadav

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Jai balu yadav గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. భాస్కరనాయుడు (చర్చ) 03:20, 10 నవంబర్ 2015 (UTC)

ఈ నాటి చిట్కా...
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

When we are on the subjekt of some of your recent actions. Why are you blocked on the English Wikipedia? -- Tegel (చర్చ) 18:59, 24 నవంబర్ 2015 (UTC)

సమాధానం

[మార్చు]

జై బాలు యాదవ్ గారికి, మీరు నా పేరును మార్చ సంకల్పించినందుకు ధన్యవాదాలు. ఏ పేరుతో పిలిచినా నా వ్యక్తిత్వం మారదు. నన్ను కెవిఆర్, కెవీఆర్,రమణ,వెంకటరమన,వేంకటరమణ మరియు వెంకట రమణ అనీ యిలా రకరకాలతో పిలుస్తారు. నా వాడుకరి నామంకూడా కెవిఆర్ అనే నాపేరు మరియు మాఅబ్బాయి పేరు లోహిత్ తో పాటు పెట్టుకున్నాను. తెవికీలో గానీ మరెక్కడైనా పేరుతో వ్యక్తి విలువ పెరగదు ఆతని వ్యక్తిత్వం,చేసిన సేవ ఆయనకు గుర్తింపు తెస్తాయి. పేరు నామవాచకం కనుక అందులో తప్పులేదని నా భావన.

మీ పేరును నేను మార్చలేదు. మా సోదర తెవికీ సభ్యులు నాయుడుగారి జయన్న గారు అప్పటికే మీ పేరుతో ఉన్న వ్యాసం "జైశంకర్ చిగురుల" ఉనికిలో యున్నందున అదే పేరుతో వ్యాసం సృష్టించడం సాధ్యపడక చిన్న మార్పుతో "జై శంకర్ చిగురుల" అనే నామంతో సృష్టించారు. దానిని మార్చవలెనన్న అభిప్రాయం మీకుంటె మీరు ఆ వ్యాస చర్చా పేజీలో గానీ, లేదా నిర్వాహకులకు గానీ అడిగి మార్పించుకోవచ్చు. కానీ మీరు అడగవలసిన పద్ధతి పై విధంగా యుండరాదు. మీరు యువ దర్శకులు చాలా మందితో సంయమనంతో వ్యవహరించాల్సి యుంటుంది. యిలా ప్రతిదానికీ విరుచుకు పడడం అంత సభ్యతగా యుండదు.

పద విఛ్ఛేదం వల్ల నామవాచకానికి యిబ్బంది యుండదు అని నా అభిప్రాయం. మీ కోరుకున్న పేరుకు వ్యాసాన్ని తరలిస్తాను. పదవిఛ్ఛేదం వల్ల భాషలో యిబ్బంది ఉంది. ఉదాహరణకు "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ" అనే కాళిదాసు వ్రాసిన శ్లోకంలో పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. అదే విధంగా ఆంగ్లంలో " A Notable doctor was not able to operate a person as there was no table" అనే వ్యాక్యంలో "notable" పదం పద విఛ్ఛేదాలవల్ల మూడు రకాలుగా అర్థాన్నిచ్చింది. గమనించండి. నామవాచకానికి ఎటువంటి యిబ్బంది లేదు. ధన్యవాదాలు. మీరు సినిమా వ్యాసాలపై మీ కృషి కొనసాగించండి. ఏదైనా సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి. మా సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:22, 27 నవంబర్ 2015 (UTC)

క్షమించండి

[మార్చు]

కె.వెంకటరమణచర్చ గారు నా ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించి ఉంటె క్షమించండి. వికిపిడియా లో ఉన్న లోటుపాట్ల గురించి నాకు అవగాహనా లేకపోవడమే దానికి కారణం. "జైశంకర్ చిగురుల" వ్యాసాన్ని తిరిగి ప్రారంబించినందుకు నాయుడుగారి జయన్నగారికి,అందుకు సహకరించిన కె.వెంకటరమణచర్చగారికి చాలా కృతజ్ఞతలు.