వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జైశంకర్ చిగురుల
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
జైశంకర్ చిగురుల
[మార్చు]కె.వెంకటరమణ⇒చర్చ గారికి విన్నపము తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన వ్యాసాలలో జైశంకర్ చిగురుల, మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link మూలాలు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే మిరే ఆ వ్యాసాన్ని తొలగించి కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.Jai balu yadav (చర్చ) 05:39, 26 నవంబర్ 2015 (UTC)
{{మొలక}}raj 06:26, 26 నవంబర్ 2015 (UTC)
జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించకండి
[మార్చు]కె.వెంకటరమణ⇒చర్చ గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన జైశంకర్ చిగురుల అనే వ్యాసాన్ని మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి. వ్యాసం లో ఉన్న లింక్ లన్ని నేను పరిశీలించాను. ఇది నోటబిలిటీ ఉన్న వ్యాసము కొంత మంది స్వర్ధపురితంగా ఈ వ్యాసాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.తెవికి సబ్యులు గమనించగలరు. Srivaas yadav (చర్చ) 14:59, 26 నవంబర్ 2015 (UTC)
ఫలితం: తొలగింపుకు అనుకూలంగా మాట్లాడినవాళ్ళు లేరు కాబట్టి, పేజీని ఉంచెయ్యాలనే నిర్ణయాన్ని ప్రకటిస్తూ, చర్చ జరిగి సంవత్సరం దాటి పోయింది కాబట్టి దీన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు)
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.