Thumbnails ను నఖచిత్రాలని అనువదించాను. గోటితో గీసే బొమ్మలను నఖచిత్రాలు అంటారు. కానీ ఇక్కడ ఇలా వాడాను. గోటి బొమ్మ ఎలా ఉంది?__చదువరి 13:31, 20 సెప్టెంబర్ 2005 (UTC)