వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -5
Appearance
విశ్వనాథ్ గారూ, మీరు సృష్టిస్తున్న తెలుగు గ్రంధాలయ పుస్తకాల జాబితాలోని రెండవ నిలువువరుసలో గల పుస్తకాల జాబితాలోని కొన్ని పుస్తకాలకు సినిమాల లింకులు, యితర లింకులు చేర్చుతున్నారు. పుస్తకం గురించి వ్యాసం తెవికీలో ఉంటే ఆ లింకు ఇవ్వవచ్చు. కానీ పుస్తక వ్యాసం లేకుండా అది క్లిక్ చేయగానే ఒక సినిమాకు వెళుతున్నాయి. దయచేసి పరిశీలించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 13:18, 3 మే 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు చెక్ చేస్తాను. విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)